amazon offers Freedom Sale Mega Deal on latest 5.1.2 true dolby atmos soundbar
Freedom Sale Mega Deal: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు కూడా అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా, సౌండ్ బార్ కేటగిరి పై ఈరోజు ఆఫర్ల వర్షం కురిపించింది. వీటిలో ఒక మెగా డీల్ అందరినీ ఆకర్షిస్తోంది. అదేమిటంటే, లేటెస్ట్ 5.1.2 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో అందుకునే అవకాశం అందించింది.
రెండు నెలల క్రితం Zebronics విడుదల చేసిన 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke Bar 9890 మోడల్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 29,999 ధరతో లాంచ్ అవ్వగా, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి రూ. 6,000 భారీ డిస్కౌంట్ అందించి ఈ సౌండ్ బార్ ని రూ. 23,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,750 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అమెజాన్ ఈ సౌండ్ బార్ పై ఈరోజు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన ఈ భారీ డీల్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 22,249 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరలో కొనాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read : ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ చూస్తే వెంటనే కొనేస్తారు.!
ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో వచ్చిన జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్. ఇది 5.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో ముందు వైపు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్ జతగా ట్రూ వైర్లెస్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 1030W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్, DTS X మరియు ZEB అకౌస్ట్ మాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సింపుల్ సెటప్ లో థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, బ్లూటూత్, ఆప్టికల్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ను మీరు ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి చవక ధరలో అందుకోవచ్చు.