Samsung Galaxy AI బడ్స్ భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,899 రేటుకే లభిస్తోంది.!
Samsung Galaxy AI బడ్స్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,899 రేటుకే లభిస్తోంది
ఈ ఆఫర్ ని అమెజాన్ ఇండియా ఈరోజు అందించింది
అమెజాన్ ఈరోజు ఈ బడ్స్ పై భారీ డిస్కౌంట్ అందించి చవక ధరలో సేల్ చేస్తోంది
Samsung Galaxy AI బడ్స్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,899 రేటుకే లభిస్తోంది. ఎక్కడా ఈ ఆఫర్ అనుకుంటున్నారా? ఈ ఆఫర్ ని అమెజాన్ ఇండియా ఈరోజు అందించింది. వాస్తవానికి, ఈ శాంసంగ్ బడ్స్ రీసెంట్ గా కూడా దాదాపు 4 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో సేల్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈరోజు ఈ బడ్స్ పై భారీ డిస్కౌంట్ అందించి చవక ధరలో సేల్ చేస్తోంది.
SurveySamsung Galaxy AI బడ్స్ ఆఫర్
శాంసంగ్ ఎఐ బడ్స్ గెలాక్సీ బడ్స్ కోర్ ఈరోజు అమెజాన్ అందించిన 61% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,899 ధరలో లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈ బడ్స్ పై ఈ రోజు రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ ప్రీమియం బడ్స్ కాస్త బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ ను ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో కేవలం రూ. 2,899 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ బడ్స్ అని ఆఫర్ ధరతో కొనాలనుకుంటే Buy From Here పై నొక్కండి.
Samsung Galaxy AI బడ్స్ : ఫీచర్స్
ఈ శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవులలో ఫిట్ గా ఉండే వింగ్ టిప్స్ తో మంచి డిజైన్ కలిగి ఉంటుంది మరియు బయట ధ్వనులను కూడా నిలిపి వేసేలా ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్స్ అడాప్టివ్ నోయిస్ కంట్రోల్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ గెలాక్సీ ఎఐ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు సులభమైన కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ సౌండ్ పరంగా కూడా గొప్పగా ఉంటుంది. ఇందులో మంచి డీప్ బాస్ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించే 6.5mm స్పీకర్లు ఉంటాయి. మంచి కాలింగ్ కోసం ఈ బడ్స్ ఒక్కొక దానిలో 3 చొప్పున మైక్స్ చొప్పున 6 మైక్స్ ఉంటాయి. ఈ మైక్ సెటప్ తో మంచి కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇది శాంసంగ్ గెలాక్సీ పరికరాలు మరియు శాంసంగ్ ఫైండ్ సపోర్ట్ తో పాటు శాంసంగ్ యాప్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్స్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.