భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్.!
మీ ఆడియో అనుభవం మరింత మరింత మధురంగా చేసే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్
అమెజాన్ నుండి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
JBL మరియు Samsung వంటి టాప్ బ్రాండ్ సౌండ్ బార్స్ బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
మీ టీవీకి తగిన లేదా మీ ఆడియో అనుభవం మరింత మరింత మధురంగా చేసే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. JBL మరియు Samsung వంటి టాప్ బ్రాండ్ సౌండ్ బార్స్ కూడా ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. మరి, ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ గురించి తెలుసుకుందామా.
SurveyZEBRONICS Zeb Sonic BAR 100
అఫర్ ధర : Rs.5,999
జీబ్రానిక్స్ బ్రాండ్ యొక్క ఈ గేమింగ్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.5,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ రిచ్ బాస్ మరియు 3D Virtual 5.1 సౌండ్ ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. HDFC మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ZEBRONICS ZEB-JUKE BAR 7400 PRO 5.1
అఫర్ ధర : Rs.7,999
జీబ్రానిక్స్ బ్రాండ్ యొక్క ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు 5.1 సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. HDFC మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Samsung Dolby Digital Soundbar
అఫర్ ధర : Rs.7,499
ప్రఖ్యాత బ్రాండ్ Samsung బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 56% డిస్కౌంట్ తో కేవలం రూ.7,499 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ Booming Bass ఫీచర్ మరియు Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఆప్టికల్, BT, NFC వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. HDFC మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
JBL Cinema SB241
అఫర్ ధర : Rs.7,999
ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ JBL బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 47% డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ Deep Bass మరియు Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఆప్టికల్, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. HDFC మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile