amazon offers big deals on Sony Dolby Soundbar after sale
Sony Dolby Soundbar సౌండ్ బార్ పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. వాటిలో రెండు డాల్బీ సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ఆఫర్ లో లభించాయి. అయితే, సేల్ ముగిసిన తర్వాత కూడా ఈ రెండు సౌండ్ బార్స్ పై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి అందించిన అదే డీల్స్ ఇంకా కొనసాగిస్తోంది. అందుకే, ఈ రెండు డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి HT-S100F 2.0 సౌండ్ బార్ మరియు Bravia Theatre Bar 6 HT-BD60 రెండు సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ రెండు సౌండ్ బార్స్ పై ఈరోజు కూడా అదే భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్స్ పై అందించిన ఆ బిగ్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 40% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 8,989 ధరతో సేల్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు కూడా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 7,091 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ బడ్జెట్ ప్రైస్ లో రెండు ఫుల్ రేంజ్ బాస్ రిఫ్లెక్స్ స్పీకర్ తో జతగా రెండు ట్విటర్లు కలిగిన బెస్ట్ సెటప్ తో వస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్, LDAC మరియు S-Force వంటి గొప్ప సలాండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తో Fake Medicines సింపుల్ గా పసిగట్టవచ్చు.!
ఈ సౌండ్ బార్ కూడా ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 35,989 ధరతో ఈరోజు లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 అదనపు కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది . ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 31,989 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు మూడు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో 3.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటాప్ తో పాటు డాల్బీ అట్మాస్, వర్టికల్ సరౌండ్ ఇంజిన్ మరియు S-Force PRO Front Surround టెక్నాలజీతో గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here