Samsung Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. డాల్బీ మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన శామ్సంగ్ సౌండ్ బార్ పై అమెజాన్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు వైర్స్ బెదడ లేకుండా వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ తో కూడా వస్తుంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Dolby Soundbar : డీల్
శామ్సంగ్ 300W డాల్బీ సౌండ్ బార్ (HW-C45E/XL) 2.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 9,989 ఆఫర్ ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 989 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,000 రూపాయల డిస్కౌంట్ ధరకు పొందవచ్చు. Buy From Here
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్ మరియు హెవీ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ఎటువంటి వైర్ బెడద లేని వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Virtual:X సౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చూడవచ్చు. కానీ, ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.