అమెజాన్ సేల్ చివరి రోజు కేవలం రూ. 3,606 రేటుకే 300W Dolby సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఈ రోజు తో ముగుస్తుంది

చివరి రోజు భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

సేల్ చివరి రోజు కేవలం రూ. 3,606 రేటుకే 300W Dolby సౌండ్ బార్ ఆఫర్ ఒకటి అందించింది

అమెజాన్ సేల్ చివరి రోజు కేవలం రూ. 3,606 రేటుకే 300W Dolby సౌండ్ బార్ అందుకోండి.!

2026 సమ్మర్ సీజన్ సందర్భంగా అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన లేటెస్ట్ సెల్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఈ రోజు తో ముగుస్తుంది. అందుకే కాబోలు చివరి రోజు భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ సేల్ చివరి రోజు కేవలం రూ. 3,606 రేటుకే 300W Dolby సౌండ్ బార్ ఆఫర్ ఒకటి అందించింది. బడ్జెట్ ధరలో సౌండ్ బార్ కొనాలని చేసే వారికి ఇది నిజంగా గొప్ప డీల్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

300W Dolby సౌండ్ బార్ : ఆఫర్

ప్రముఖ బడ్జెట్ ప్రొజెక్టర్ తయారీ కంపెనీ E GATE బడ్జెట్ ధరలో అందించింది Enigma 315D సౌండ్ బార్ ను అమెజాన్ ఈ రోజు భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ సేల్ మొదటి రెండు రోజులు కూడా రూ. 5,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయ్యింది. ఈ ప్రైస్ లో రూ. 499 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అందించింది.

300W Dolby soundbar deal

అయితే, అనూహ్యంగా ఈరోజు ఈ ఇదే సౌండ్ బార్ పై రూ. 1,893 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 3,606 రూపాయల అతి చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ నిజంగా గొప్ప డీల్ అవుతుంది. ఎందుకంటే, ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి సౌండ్ అందించే బార్ గా కూడా మంచి రివ్యూలు అందుకుంది. ఈ సౌండ్ బార్ ను Buy From Here లింక్ పై క్లిక్ చేసి అమెజాన్ సేల్ నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Also Read: Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

E GATE 300W Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో డ్యూయల్ డాల్బీ డ్రివెన్ స్పీకర్ కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది మంచి స్లీక్ అండ్ ప్రీమియం తో కూడా ఆకట్టుకుంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, మరింత గొప్ప సౌండ్ కోసం ఇందులో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ (DSP) కూడా ఉంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ బార్ కోరుకునే యూజర్ల కోసం బెస్ట్ ఆఫర్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile