Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ప్రీమియం స్మార్ట్ టీవీ

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తోంది

అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈరోజు మరియు రేపు మాత్రమే ఈ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంటుంది

Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ప్రీమియం స్మార్ట్ టీవీ. అయితే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈరోజు మరియు రేపు మాత్రమే ఈ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇంటిని తగిన బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న యూజర్లు ఈ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ : డీల్

లుమియో రీసెంట్ గా ఈ 55 ఇంచ్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 46% డిస్కౌంట్ తో రూ. 36,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ పై అందించిన ఈ డిస్కౌంట్ కాకుండా మరో రెండు డీల్స్ కూడా అమెజాన్ అందించింది.

Lumio Vision 7 QLED smart tv deal

అదనపు డీల్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు BOB CARD EMI ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL Long Plan: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం ఆనందమే.!

Lumio Vision 7 QLED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

లుమియో విజన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ BOSS Processor తో ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ 3GB DDR4 RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజన్, HDR10, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ 30W సౌండ్ అందించే నాలుగు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇందులో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు జతగా రెండు ట్వీటర్లు ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్ మరియు DGS సౌండ్ వంటి సౌండ్ ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్, AV ఇన్, HDMI, USB, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile