Sony Dolby Soundbar పై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా.!
Sony Dolby Soundbar పై అందించిన ఆఫర్స్ కు మించిన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ నుంచి ఈ ఆఫర్లను అందించింది
గత సేల్ కంటే దాదాపు 1,000 రూపాయలు తక్కువ ధరలో లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి Sony Dolby Soundbar పై అందించిన ఆఫర్స్ కు మించిన డిస్కౌంట్ ఆఫర్స్, అమెజాన్ ఈరోజు కొత్త సేల్ నుంచి అందించింది. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ నుంచి ఈ ఆఫర్లను అందించింది. ఈ ఆఫర్లతో ఈ సౌండ్ బార్ కేవలం 12,000 ప్రైస్ రేంజ్ లో లభిస్తుంది. ఇది గత సేల్ కంటే దాదాపు 1,000 రూపాయలు తక్కువ ధరలో లభిస్తుంది. అమెజాన్ కొత్త సేల్ నుంచి అందించిన ఈ కొత్త ఆఫర్లపై ఒక లుక్కేద్దామా.
SurveySony Dolby Soundbar ఆఫర్లు ఏమిటి?
సోనీ యొక్క 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ మోడల్ నెంబర్ HT-S20R పై అమెజాన్ కొత్త సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 38% డిస్కౌంట్ తో కేవలం 14,989 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ రెండు ఆఫర్లతో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,750 అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఆఫర్స్ సరే Sony Dolby Soundbar ఫీచర్లు ఏమిటి?
ఆఫర్స్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ కూడా గొప్పగా ఉంటుంది. ఇది క్వాలిటీ లో ఏమాత్రం తగ్గని సోనీ బ్రాండ్ అందించిన సౌండ్ బార్ మరియు ఇది ఇప్పటికీ గొప్ప సౌండ్ బార్ గా నిలుస్తోంది. ఇది 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు ప్రీమియం ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400 వాట్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ని మీ ఇంటికి తెస్తుంది.

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 Dolby Digital సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఒక సౌండ్ బార్ కలిగి ఉండాల్సిన HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ బెస్ట్ 55 ఇంచ్ Dolby Vision Smart Tv డీల్ ఇదే.!
ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేయగల పవర్ ఫుల్ బాస్ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందించగలదని, క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలను మరియు మంచి రేటింగ్ కూడా అందుకుంది. సో, ఈరోజు అండర్ రూ. 12,000 బడ్జెట్ ప్రైస్ లో లభిస్తున్న డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్స్ లలో ఇది కూడా పరిశీలించ తగిన డీల్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile