అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ బెస్ట్ 55 ఇంచ్ Dolby Vision Smart Tv డీల్ ఇదే.!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ముగియగానే మరో కొత్త సేల్ ప్రకటించింది
ఈ సేల్ నుంచి ఈరోజు మంచి డీల్స్ మరియు ఆఫర్స్ చాలా ప్రొడక్ట్స్ పైన అందించింది
బెస్ట్ 55 ఇంచ్ స్మార్ టీవీని అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ముగియగానే మరో కొత్త సేల్ ప్రకటించింది. అదే అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్. ఈ సేల్ నుంచి ఈరోజు మంచి డీల్స్ మరియు ఆఫర్స్ చాలా ప్రొడక్ట్స్ పైన అందించింది. అయితే, ఇందులో ఒక బెస్ట్ 55 ఇంచ్ డాల్బీ విజన్ స్మార్ట్ టీవీ డీల్ గొప్పగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే, అమెరికన్ బ్రాండ్ అందించిన లేటెస్ట్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది.
Surveyఏమిటా Dolby Vision Smart Tv డీల్?
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభించింది మరియు ఈ సేల్ ఆగస్టు 15న ముగుస్తుంది. ఈ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఇక డీల్ విషయానికి వస్తే అమెరికా ఆరిజిన్ కంపెనీ బ్లాక్ ప్లస్ డెకర్ (BLACK+DECKER) లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ (BXTVGU55UD2875ATIN) పై ఈ డీల్స్ అందించింది.

ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 56% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 32,999 ఆఫర్ ధరతో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. దీనికి అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,999 డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Galaxy Z Flip 7 మరియు Z Flip 7FE పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించిన శాంసంగ్.!
BLACK+DECKER (55) Smart Tv : ఫీచర్లు
బ్లాక్ ప్లస్ డెకర్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, MEMC, HDR 10 మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 55 ఇంచ్ LED స్క్రీన్ ను 4K (3840 x 2160) రిజల్యూషన్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ DUAL AI ప్రోసెసర్ ఆర్కిటెక్చర్ కలిగిన ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ అసలు అంచులే లేకుండా పూర్తి బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా కూడా ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 36W పవర్ఫుల్ సౌండ్ అవుట్ పుట్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, eARC, AV ఇన్, RF, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ టీవీ 3 సంవత్సరాల వారంటీ తో వస్తుంది. ఈ టీవీ ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.