amazon gif sale offers big deals on 8.1 Dolby Atmos soundbar
ఇండియా మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన 8.1 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ప్రీమియం సౌండ్ అందించే లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న యూజర్ల కోసం ఈ సౌండ్ బార్ డీల్ ని అందించింది. ఇది జర్మన్ ఆడియో బ్రాండ్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్. అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ఆఫర్ చేసిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.
ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ BLAUPUNKT కొత్తగా ఇండియాలో విడుదల చేసిన SBW 600 Klassic 8.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 34,990 ధరతో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పైన అమెజాన్ సేల్ ఈ రోజు రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి రూ. 29,990 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పైన రూ. 1,750 రూపాయల Axis మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 28,240 రూపాయల పండగ డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ చెక్ చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: కేవలం 6 వేల ఆఫర్ ధరకే 200 ఇంచ్ HDR 10 Projector మీ సొంతం చేసుకోండి.!
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ ప్రీమియం మెటల్ డిజైన్ తో వస్తుంది మరియు బ్లాక్ గ్రే కలర్ లో చాలా గొప్ప లుక్స్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ 8.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 700W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో ఉన్న స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో ముందు నాలుగు ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు పైన రెండు అప్ ఫైరింగ్ కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు 8 ఇంచ్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 8.1 డాల్బీ అట్మోస్ సౌండ్ ఫీచర్ తో రూమ్ ని సౌండ్ తో నింపేస్తుంది. ఆలాగే, ఈ సౌండ్ బార్ కలిగిన 8 ఇంచ్ బిగ్ అండ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఇంటిని షేక్ చేసే హెవీ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఓవరాల్ గా మీ లివింగ్ రూమ్ లేదా పెద్ద హాల్ ని కూడా సౌండ్ తో నింపే సౌండ్ ఆఫర్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.