Amazon GIF Sale: భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్న 5.1 Channel సౌండ్ బార్స్.!

HIGHLIGHTS

mazon GIF Sale లో అందించిన భారీ డిస్కౌంట్

బ్రాండెడ్ 5.1 Channel సౌండ్ బార్స్ సైతం చవక ధరలో లభిస్తున్నాయి

5.1 ఛానెల్ సౌండ్ బార్స్ పైన మంచి డిస్కౌంట్ అందించింది

Amazon GIF Sale: భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్న 5.1 Channel సౌండ్ బార్స్.!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదటి రోజైన ఈరోజు చాలా ప్రోడక్ట్స్ పైన అమేజింగ్ ఆఫర్లను అందించింది. Amazon GIF Sale లో అందించిన భారీ డిస్కౌంట్ దెబ్బకి బ్రాండెడ్ 5.1 Channel సౌండ్ బార్స్ సైతం చవక ధరలో లభిస్తున్నాయి. బ్రాండెడ్ సౌండ్ బార్స్ ని డిస్కౌంట్ ధరలో కొనాలని ఎదురు చూసే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, అమేజాన్ అఫర్ చేస్తున్న ఈ 5.1 ఛానెల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF Sale 5.1 Channel Deals

అమేజాన్ ఈరోజు ఒక మూడు 5.1 ఛానెల్ సౌండ్ బార్స్ పైన మంచి డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ సౌండ్ బార్స్ చాలా చవక ధరకే లభిస్తున్నాయి. ఈ సౌండ్ బార్ లను SBI Credit Card EMI అఫర్ తో కొనే వారు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ సౌండ్ బార్ డీల్స్ ను క్రింద చూడవచ్చు.

Also Read : Amazon Sale నుండి OnePlus 11 5G పైన నమ్మశక్యం కాని ఆఫర్లు.!

GOVO GOSURROUND 945

ఆఫర్ ధర : రూ. 5,000

గోవో నుండి వచ్చిన ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ ఈరోజు 71% డిస్కౌంట్ తో రూ. 5,000 అఫర్ ధరతో అమేజాన్ సేల్ ను నుండి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.25 ఇంచ్ subwoofer, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ AUX, USB మరియు Bluetooth కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది మరియు టోటల్ 120W సౌండ్ అందించ గలదు. Buy From Here

Zebronics Juke BAR 7400 PRO

ఆఫర్ ధర : రూ. 6,79

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ జీబ్రానిక్స్ యొక్క ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 72% డిస్కౌంట్ తో రూ. 6,798 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 6.5 ఇంచ్ subwoofer, 180W RMS టోటల్ సౌండ్, Dual రియర్ శాటిలైట్ స్పీకర్లు తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI (ARC), Optical, AUX, BT v5.0 మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కకలిగి వుంది. Buy From Here

boAt Aavante Bar 2400

ఆఫర్ ధర : రూ. 7,499

బోట్ తీసుకువచ్చిన ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 62% డిస్కౌంట్ తో రూ. 7,499 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 180W RMS సౌండ్ అందిస్తుంది మరియు Wired Subwoofer, 2 Rear Satellites తో బోట్ Signature Sound అందిస్తుంది. Bluetooth v5.0, Aux, optical, HDMI (ARC) మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లతో ఈ సౌండ్ బార్ వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo