Amazon Sale నుండి OnePlus 11 5G పైన నమ్మశక్యం కాని ఆఫర్లు.!
Amazon Great Indian Festival 2023 ఫస్ట్ డే Sale
OnePlus 11 5G పైన నమ్మశక్యం కాని ఆఫర్లు
కూపన్ డిస్కౌంట్ మరియు Free TWS ఇయర్ బడ్స్ వంటి భారీ ఆఫర్లు
Amazon Great Indian Festival 2023 ఫస్ట్ డే Sale నుండి OnePlus 11 5G పైన నమ్మశక్యం కాని ఆఫర్లు ప్రకటించింది. భారీ ఫీచర్స్ తో వన్ ప్లస్ ఇటీవల తీసుకు వచ్చిన ఈ 11 5జి స్మార్ట్ ఫోన్ పైన డిస్కౌంట్, అమేజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు Free TWS ఇయర్ బడ్స్ వంటి భారీ ఆఫర్లను అమేజాన్ ప్రకటించింది. ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ అందించిన ఆ భారీ డీల్స్ మరియు ఆఫర్లు పైన ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAmazon Sale offer :
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి వన్ ప్లస్ 11 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 56,999 ధరతో ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 4,000 రూపాయల భారీ కూపన్ ఆఫర్ తో పాటుగా రూ. 3,999 రూపాయల విలువైన TWS ఇయర్ బడ్స్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది. అంతేకాదు, SBI Credit Card తో ఈ ఫోన్ కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కొద కూడా లభిస్తుంది.
అంటే, ఈ అన్ని ఆఫర్లతో ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మరింత తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది. Buy From Here
Also Read : Amazon GIF 2023: ధమాకా ఆఫర్లతో మొదలైన అమేజాన్ సేల్..ఈ Smart Tv Deal మూమూలుగా లేదుగా.!
OnePlus 11 5G : ప్రత్యేకతలు
వన్ ప్లస్ 11 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz AMOLED QHD డిస్ప్లేని అత్యంత గట్టిదైన గొరిల్లా గ్లాస్ Victus మరియు HDR 10+ సపోర్ట్ లను కలిగి వుంది . 11 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ జతగా 8GB LPDDR5X RAM, 128GB UFS3.1 స్టోరేజ్ లను కలిగి వుంది.

ఈ వన్ ప్లస్ ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్ సెన్సార్ + 48MP అల్ట్రా వైడ్ (Sony IMX581) + 32MP టెలిఫోటో (Sony IMX709) సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టం మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile