హెవీ సౌండ్ అందించే Party Speakers పైన Amazon Sale బిగ్ Offer.!

హెవీ సౌండ్ అందించే Party Speakers పైన Amazon Sale బిగ్ Offer.!
HIGHLIGHTS

ఈ Diwali పండుగ కోసం మీ ఇంటిని అధరగొట్ట గల Party Speakers

Amazon Sale నుండి అందుబాటులో ఉన్నాయి

అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి గొప్ప Offers

ఈ Diwali పండుగ కోసం మీ ఇంటిని అధరగొట్ట గల Party Speakers కోసం వెతుకుంటుంటే, ఈరోజు మీకు మంచి డీల్స్ Amazon Sale నుండి అందుబాటులో ఉన్నాయి. గత నెల ప్రకటించిన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది మరియు ఈ సేల్ నవంబర్ 10వ తేదీతో ముగుస్తుందని కూడా అమేజాన్ ప్రకటించింది. అందుకే, ప్రస్తుతం నడుసున్న అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్స్ మరియు డీల్స్ ను అమేజాన్ అఫర్ చేస్తోంది.

Amazon Sale offers big deals on Party Speakers

అమేజాన్ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ బిగ్ పార్టీ స్పీకర్ల పైన గొప్ప ఆఫర్లు అందించింది. అందులో, మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ పార్టీ స్పీకర్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. వీటిలో మీకు నచ్చిన స్పీకర్ ను ప్రోడక్ట్స్ క్రింద అందించిన Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేసే వీలుంది.

SKYBALL Party Pillar 1300 Tower

Amazon Sale big deal on Skyball Party Speakers
ఆఫర్ ధర : రూ. 6,649

స్కైబాల్ యొక్క ఈ పార్టీ స్పీకర్ భారీ సౌండ్ సెటప్ తో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో రూ. 6,649 ధరకే లభిస్తుంది. ఈ స్పీకర్ 6.5 ఇంచ్ బిగ్ ఉఫర్, రెండు 4 ఇంచ్ మిడ్ రేంజ్ స్పీకర్స్ మరియు ట్వీటర్స్ తో టోటల్ 95W సౌండ్ తో మీ ఇంటిని షేక్ చెయ్యగలదు. ఈ స్పీకర్ Mic కనెక్షన్, HDMI Arc, Bluetooth v5.0, USB మరియు AUX సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్పీకర్ పైన ICICI, OneCard మరియు Bank of Baroda బ్యాంక్ కార్డ్స్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : Jio New Plans: సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే టాప్ ప్లాన్స్.!

boAt PartyPal 200/208 70W

Amazon Sale big deal on boAt  Party Speakers
ఆఫర్ ధర : రూ. 7,499

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోట్ గొప్ప ఫీచర్లతో తీసుకు వచ్చిన ఈ పార్టీ స్పీకర్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 62% బిగ్ డిస్కౌంట్ తో రూ. 7,499 ధరలో లభిస్తోంది. ఈ స్పీకర్ పైన ICICI, OneCard మరియు Bank of Baroda బ్యాంక్ కార్డ్స్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బోట్ పార్టీ స్పీకర్ బిగ్ ఉఫర్, మిడ్ రేంజ్ స్పీకర్లు మరియు ట్వీటర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు Bluetooth, AUX, USB, TF మరియు FM సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here

Skyball Party Box 600

Amazon Sale big deal on Skyball Party Speakers
ఆఫర్ ధర : రూ. 6,649

స్కైబాల్ యొక్క ఈ పార్టీ స్పీకర్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 49% డిస్కౌంట్ తో రూ. 6,649 ధరకే సేల్ అవుతోంది. ఈ స్పీకర్ బిగ్ ఉఫర్ మరియు ట్వీటర్స్ తో టోటల్ 60W సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, స్పీకర్ మల్టి కలర్ పార్టీ లైట్ ఎఫక్ట్ తో కూడా వస్తుంది. ఈ స్పీకర్ Bluetooth v5.0, USB, TF, మరియు AUX సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్పీకర్ పైన ICICI, OneCard మరియు Bank of Baroda బ్యాంక్ కార్డ్స్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo