గత నెల ఇండియన్ మార్కెట్లో విడుదలైన బ్రాండ్ న్యూస్ Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ గొప్ప డీల్స్ అందించింది. ప్రముఖ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ కంపెనీ గత నెల అందించిన ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Dolby Audio సౌండ్ బార్ డీల్?
ప్రముఖ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బ్లౌపంక్ట్ గత నెల సరికొత్తగా విడుదల చేసిన SBW Munich 50 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. బ్లౌపంక్ట్ ఈ సౌండ్ బార్ ను రూ. 8,999 ధరతో విడుదల చేయగా, అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ రూ. 7,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ పై కేవలం రూ. 1,000 డిస్కౌంట్ మాత్రమే కాదు రూ. బ్యాంక్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ పైన గ్లాస్ టాప్ తో చాలా ప్రీమియం డిజైన్ తో వచ్చింది మరియు గొప్ప లుక్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వైర్డ్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది.
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుందని బ్లౌపంక్ట్ తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI-ARC, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.