Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై నెవర్ బిఫోర్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
Zebronics 7.1.2 Dolby Atmos 900W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా నెవర్ బిఫోర్ డీల్స్ అనౌన్స్ చేసింది
దీపావళి సేల్ నుంచి అందించిన డీల్స్ కంటే కూడా ఈరోజు జబర్దస్త్ డీల్స్ అందించింది
ఈరోజు అమెజాన్ నుంచి 7 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో పొందవచ్చు
జెబ్రోనిక్స్ ఇటీవల విడుదల చేసిన Zebronics 7.1.2 Dolby Atmos 900W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా నెవర్ బిఫోర్ డీల్స్ అనౌన్స్ చేసింది. దీపావళి సేల్ నుంచి అందించిన డీల్స్ కంటే కూడా ఈరోజు జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు మూడు భారీ డీల్స్ అందించింది. ఈ డీల్స్ అందుకుంటే ఈరోజు ఈ సౌండ్ బార్ మీకు కేవలం 25 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. లాంచ్ ధరతో పోలిస్తే ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి 7 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో పొందవచ్చు.
SurveyZebronics 7.1.2 Dolby Atmos : ఆఫర్
జెబ్రోనిక్స్ 900W 7.1.2 ఛానల్ సౌండ్ బార్ Juke Bar 9920 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 32,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 27,999 ధరతో లిస్ట్ చేసింది. అంటే, రూ. 5000 డిస్కౌంట్ అందించింది. ఇది మొదటి ఆఫర్ కాగా రెండో ఆఫర్ గా ఈ సౌండ్ బార్ రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.

ఇక మూడవ ఆఫర్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,099 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి ఈరోజు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 24,400 రూపాయల అతి తక్కువ ధరకు మీరు అందుకోవచ్చు. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై IDFC FIRST, HSBC మరియు BOB CARD క్ర్ క్రెడిట్ కార్డు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Lava Agni 4 ప్రీమియం ఫీచర్స్ తో చాలా చవక ధరలో లాంచ్ అయ్యింది.!
Zebronics 7.1.2 Dolby Atmos : ఫీచర్స్
ఇది జెబ్రోనిక్స్ రీసెంట్ గా అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని పూర్తి డాల్బీ థియేటర్ గా మారుస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ 7.1.2 కంప్లీట్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు, సైడ్ లో రెండు స్పీకర్లు మరియు పైన క్రాస్ ఫీడ్ లో నాలుగు స్పీకర్లు కలిగిన సూపర్ సరౌండ్ బార్ ఉంటుంది. ఇది గదిలో అన్ని వైపులా సౌండ్ అందించి మిమ్మల్ని మైమరపించే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే 12 ఇంచ్ సబ్ ఉఫర్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ అండ్ డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ టోటల్ 900W సౌండ్ అవుట్ పుట్ తో మీ ఇంటిని షేక్ చేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ మరియు ZEB AcoustiMax మల్టీ డైమెన్షనల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ AUX, ఆప్టికల్ HDMI (eARC), USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile