amazon announced best deals on LG Dolby soundbar
అమెజాన్ ఇండియా ఈరోజు LG Dolby సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ ఆఫర్ చేసింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కంపెనీ ఎల్జి మంచి సౌండ్ ఫీచర్స్ తో అందించిన సౌండ్ బార్ ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం డాల్బీ సౌండ్ సపోర్ట్ మాత్రమే కాదు dDTS సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ఎల్ జి యొక్క 300W 2.1 ఛానల్ సౌండ్ బార్ S40T ని ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ ప్రైస్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 12,490 ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అలాగే, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల SBI క్రెడిట్ కార్డు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ కేవలం రూ. 11,490 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. Buy From Here
ఇది ఎల్జీ అందించిన 300W 2.1 ఛానల్ సౌండ్‌బార్. ఇది ఇంటి వద్దే థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందించేలా రూపొందించబడింది. ఈ సౌండ్‌బార్ శక్తివంతమైన మరియు స్పష్టమైన సౌండ్ ను అందిస్తుంది. ఇందులో, డాల్బీ డిజిటల్ మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ ఉండటం వల్ల సినిమాలు, వెబ్ సిరీస్ లు, సంగీతం మరియు గేమింగ్ సమయంలో మరింత రిచ్ మరియు ఇమ్మర్సివ్ ఆడియో అనుభవాన్ని పొందవచ్చు.
అదనంగా, ఈ సౌండ్ డిబార్ బార్ AI Sound Pro ఫీచర్ కంటెంట్ ను విశ్లేషించి ఆడియో సెట్టింగ్ లను ఆటోమాటిక్ గా సర్దుబాటు చేస్తుంది.ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ లో ఉత్తమ సౌండ్ క్వాలిటీ లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా కూడా ఎల్జీ S40T సౌండ్ బార్ లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో, HDMI, USB మరియు Bluetooth వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. LG WOW Interface సపోర్ట్ ద్వారా ఎల్జీ టీవీ లతో ఈ సౌండ్‌బార్ సెట్టింగ్స్ ను నేరుగా టీవీ ద్వారా నియంత్రించే సౌలభ్యం కలిగి ఉంటుంది.
Also Read: BSNL Top Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే .. సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు.!
ఆకర్షణీయమైన బ్లాక్ ఫినిష్ డిజైన్‌తో రూపొందించిన ఈ సౌండ్‌బార్, ఇంటి ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్‌ను అందించడమే కాకుండా వినోద అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సౌండ్ అబ్రా ను ఈరోజు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అందుకోవచ్చు.