ట్రెయిన్ లో ప్రయనిస్తున్నారా? మీ కంపార్ట్మెంట్ ను ఫ్రీ గా ఇలా క్లిన్ చేయించుకోండి అయితే

ట్రెయిన్ లో ప్రయనిస్తున్నారా? మీ కంపార్ట్మెంట్ ను ఫ్రీ గా ఇలా క్లిన్ చేయించుకోండి అయితే

ఇండియాలో sms తో కోచ్ లను క్లీనింగ్ చేసే కొత్త సదుపాయం వచ్చింది ఇండియన్ రైల్వేస్ లో. అయితే ఇది ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ లో ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది ట్రెయిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది. మీ మొబైల్ నుండి CLEAN అని టైప్ చేసి వెంటనే స్పేస్ ఇవ్వకుండా PNR నంబర్ టైప్ చేసి 58888 కు sms పంపాలి.

లేదా www.cleanmycoach.com వెబ్ సైట్ ఓపెన్ చేసి PNR నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే ఆన్ board హౌస్ కీపింగ్ సర్వీస్ సిబ్బంది నుండి కొంతమంది క్లీనింగ్ స్టాఫ్ మీ కోచ్ కు వచ్చి క్లిన్ చేస్తారు.

వాళ్ళు వెల్లిపోయేటప్పుడు మెసేజ్ చేసిన వారి నుండి ఫీడ్ బ్యాక్ (code రూపంలో) కూడా తీసుకోని కంట్రోల్ ఆఫీస్ నుండి ఫాల్లో అప్ కూడా చేస్తారు క్లీనింగ్ పై satisfy అయ్యారా లేదా అని.

అయితే ఇది ప్రస్తుతం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ జోన్ లో ఉన్న 35 ట్రైన్స్ లో పనిచేస్తుంది. అంటే అస్సాం, బీహార్, నాగా లాండ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్, సిక్కిం, మిజోరాం రాష్టాలకు సంబందించిన ట్రైన్స్ లో.

 

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile