‘Google Duo’ పై ఇక వీడియో మెసేజెస్ ….

‘Google Duo’  పై  ఇక వీడియో మెసేజెస్ ….

గూగుల్ తన  మొబైల్ యాప్  'గూగుల్ డ్యుయో' లో కొత్త  వీడియో  మెసేజ్ సంభాషణను జతచేసింది, తద్వారా వినియోగదారులు వారి కాల్స్ కు సమాధానం ఇవ్వలేని వారి స్నేహితులకు వీడియో మెసేజెస్ ను పంపవచ్చు. ఈ ప్రకటన ప్రకారం, ఈరోజు నుంచి Duo వినియోగదారులు వారి స్నేహితులకు, వారి బంధువులకు వీడియో మెసేజెస్ ను పంపగలరు,  వినియోగదారుడు 30-సెకనుల వీడియో లేదా వాయిస్ మెసేజ్ పంపవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మెసేజ్  అందుకున్న వినియోగదారుడు  ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. వీడియో చూడటం తరువాత, మెసేజ్  పంపిన కస్టమర్ కి   కాల్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు .  కొత్త వీడియో మెసేజ్  24 గంటల్లో తొలగించబడుతుంది, అయితే వీడియోను సేవ్ చేయడానికి ఆప్షన్ కూడా కంపెనీ ఇచ్చింది. ఈ ఆప్షన్  Android మరియు iOS ఫోన్లలో అందుబాటులో ఉంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo