వాట్స్ ఆలో లో టైమ్ సేవ్ చేసే అప్ డేట్ వచ్చింది. నోటిఫికేషన్స్ నుండే మెసేజ్ కు రిప్లై ఇచ్చే అవకాశాన్ని ఇస్తుంది ఈ అప్ డేట్. ఇది వెర్షన్ నంబర్ 2.12.560 లో ఉంది.
Surveyకాని ఈ వెర్షన్ కేవలం గూగల్ ప్లే స్టోర్ లో వాట్స్ అప్ బీటా టెస్టింగ్ కు sign up అయినవరికే అందుబాటులో ఉంది. కంపెని వెబ్ సైట్ లో కాని రెగ్యులర్ ప్లే స్టోర్ యాప్ లో కాని అప్ డేట్ ఇంకా రాలేదు.
ఇక నుండి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ ను క్రిందకు expand చేస్తే రిప్లై ఫీచర్ కనిపిస్తుంది. అంటే అఫిషియల్ గా వాట్స్ అప్ లో యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ కు రిప్లై ఇవగలరు.
ఇదే అవసరానికి గతంలో నేను ఒక ఆండ్రాయిడ్ యాప్ ను తెలియజేయటం జరిగింది. దానిని చూడని వారు ఈ లింక్ లో ఆ యాప్ గురించి తెలుసుకోగలరు.
ఈ థర్డ్ పార్టీ యాప్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం వాట్స్ అప్ కు మాత్రమే కాదు మిగిలిన యాప్స్ కు కూడా నోటిఫికేషన్ నుండే రిప్లై ఇవ్వటానికి use అవుతుంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile