WhatsApp వీడియో కాలింగ్ ఫీచర్ త్వరలో చూడవచ్చు

WhatsApp వీడియో కాలింగ్  ఫీచర్ త్వరలో చూడవచ్చు

Whatsapp ప్రపంచంలో అత్యంత ఉపయోగకరమైన యాప్స్ లో  ఒకటి. దాదాపు అన్ని వయస్సుల ప్రజలు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పటివరకు వినియోగదారులు WhatsApp లో  టెక్స్ట్ ,ఫొటోస్ , వీడియో అండ్ మెసేజ్ లతో పాటు  వాయిసెస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ కూడా చేయవచ్చు , కానీ త్వరలో వినియోగదారులు WhatsApp గ్రూప్  వీడియో కాలింగ్ ఫీచర్ ని  ఉపయోగించగలరు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కంపెనీ  వీడియో కాలింగ్ ఫీచర్ను టెస్టింగ్ చేస్తున్నట్లు ఒక రిపోర్ట్ లో లో WABetaInfo నివేదించింది. ఈ ఫీచర్  మొదట Android ప్లాట్ఫారమ్లో లభ్యమవుతుంది మరియు తర్వాత ఇది iOS ప్లాట్ఫారమ్ కోసం విడుదల చేయబడుతుంది.

రిపోర్ట్  ప్రకారం, మొత్తం నలుగురు  కలిసి గ్రూప్   వీడియో కాలింగ్  చేయగలరు. ఈ ఫీచర్లు బీటా వెర్షన్  2.17.437 మరియు 2.17.443 వాట్స్యాప్  యొక్క అప్డేట్ లలో కనిపిస్తాయి.

గ్రూప్  వీడియో కాలింగ్ ఫీచర్తో పాటు, వాట్స్అప్ త్వరలో వినియోగదారులకు స్టిక్కర్లను ప్రవేశపెడుతుంది. Facebook Messenger యాప్  లో వున్నట్లుగా అన్నమాట 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo