Whatsapp లో వస్తున్న తమాషా ఎమోజి

Whatsapp  లో  వస్తున్న తమాషా ఎమోజి

మీరు వాట్స్ యాప్  వినియోగదారు అయితే, మీరు చాట్ చేయడంలో ఎలాగో ఎమోజీని ఉపయోగిస్తారు .ప్రస్తుతం  కొన్ని ఫన్నీ ఎమోజి Whatsapp లో చేర్చబడుతున్నాయి AndroidPolice వార్తలు ప్రకారం, కొన్ని కొత్త ఎమోజీ Whatsapp యొక్క తాజా బీటా2.17.397 లో కనుగొనబడింది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాట్స్ యాప్ లో ఎమోజి, చాలా ముఖ్యమైనది.వీటి ద్వారా ఎదుటువారికి తమ ఫీలింగ్స్ ని ఈజీ గా వ్యక్తం చేయొచ్చు .  అనేక ఎమోజీ కూడా WhatsApp  గత అప్డేట్ కు జోడించబడ్డాయి. ఇప్పుడు మరోసారి, కొత్త ఎమోజీ Whatsapp లో చేర్చబడుతుంది అని అంటున్నారు .ఈ కొత్త ఎమోజిలో పేషియల్ ఎక్స్ప్రెషన్స్  , గడ్డంగల వ్యక్తి, స్కార్ఫ్, జోంబీ, డ్రాక్యులా, ఫుడ్ ఎమోజి మరియు , యోగా చేసే వ్యక్తులతో ఉన్నాయి.ఈ ఎమోజికి తాజా WhatsApp బీటా వెర్షన్  2.17.397 వచ్చింది అని అంటున్నారు . ఆశాజనకంగా  ఇది  ప్రజలందరికి త్వరలోనే లభ్యమవుతుంది . ఇటీవలి కొత్త  ఫీచర్ Whatsapp గ్రూప్  కోసం చేర్చబడింది. ఈ క్రొత్త ఫీచర్ల ద్వారా  గ్రూప్ లో లో వీడియో కాలింగ్ కావచ్చు, దీనితో పాటు మీరు మీలొకేషన్ ని  Whatsapp లో షేర్  చేయవచ్చు.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo