3D టచ్ సపోర్ట్ తో వాట్స్ అప్ – ఫేస్ బుక్

3D టచ్ సపోర్ట్ తో వాట్స్ అప్ – ఫేస్ బుక్

డ్రాప్ బాక్స్ మరియు ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఇప్పుడు వాట్స్ అప్ మరియు ఫేస్ బుక్ కూడా 3D టచ్ gesture సపోర్ట్ ను యాడ్ చేశాయి. తాజాగా ఫోర్స్ టచ్ మరియు 3D టెక్నాలజీ తో విడుదలైన ఆపిల్ ఐ ఫోన్ 6S & 6S మోడల్స్ పైనే ఇచి వర్క్ అవుతాయి.

ఇవి కొత్త అప్ డేట్ లలో వచ్చిన ఫీచర్స్. 3d సపోర్ట్ తో పాప్ అప్ పిక్చర్స్, వీడియోస్ లింక్స్, కాంటాక్ట్ కార్డ్స్, లొకేషన్ వంటి వాటిని తేలికగా ప్రెస్ చేస్తే వాటి ప్రివ్యూ లను చూపించటం. హార్డ్ గా టచ్ చేస్తే ఓపెన్ అవటం జరుగుతాయి.

ఇది ప్రస్తుతం ios 9 తో ఉన్న లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ – 6S & 6S ప్లస్ లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ios లో వాట్స్ అప్ starred మెసేజెస్ అనే ఫీచర్ కూడా యాడ్ చేసింది. ఇది మెసేజెస్ ను సెపరేట్ చేయటానికి.

ఫేస్ బుక్ లో కూడా డైరెక్ట్ గా యాప్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఫోటోస్ లేదా వీడియోస్ ను అప్ లోడ్ చేయగలరు ios users. ఇది IOS 7 నుండి ఐఫోన్ 6S & 6S plus వర్క్ అవుతుంది.

త్వరలో లైవ్ ఫోటో ఫీచర్ కూడా యాడ్ చేస్తుంది ఫేస్ బుక్. ఇది ఇంస్టాగ్రం లో ఆల్రెడీ ఉంది. ఇమేజెస్ ను ఓపెన్ చేయకుండానే క్విక్ లుక్స్ చూడటానికి పీక్ అండ్ పాప్ ఫీచర్ యాడ్ చేసింది ఇంస్టా గ్రం.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo