ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్, వాట్స్ అప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది లేటెస్ట్ అప్ డేట్. ఇది నిన్న వచ్చింది. వెర్షన్ నంబర్ – 2.12.367.
Surveyకొత్తగా ఏమి యాడ్ అయ్యాయి?
Starred మెసేజెస్ – మీకు నచ్చిన చాట్స్ లోని మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేసి, స్టార్ చేయగలరు. సో వీటిని కావలసినప్పుడు ఈజీగా చూడగలరు. వాట్స్ అప్ హోమ్ లో రైట్ సైడ్ డ్రాప్ మెను లో starred మెసేజెస్ అని ఉంటుంది.
రిచ్ లింక్ ప్రివ్యూస్ – ఏదైనా లింక్ షేర్ చేస్తే లింక్ తో పాటు ఆ లింక్ లో ఏముందో ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ కనపడకుండా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు.
వాట్స్ అప్ కాల్స్ లో డేటా ను తక్కువ వాడుతుంది ఈ కొత్త అప్ డేట్ లో. సెట్టింగ్స్ లో Low డేటా ఆప్షన్ ను ఏనాబుల్ చేయాలి. అలాగే చాట్ లను మ్యూట్ , రీడ్ అండ్ un read , custom నోటిఫికేషన్స్ ఆప్షన్స్ తో వాడుకోగలరు.
emoji లపై లాగ్ ప్రెస్ చేస్తే కలర్స్ మార్చి పంపగలరు. starred చాట్స్ లో ఇమేజెస్ కూడా స్టార్ చేయవచ్చు. స్క్రోల్ చేసి మెసేజ్ లను వెతికే అవసరం ఉండదు ఇక.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile