మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: డబ్స్ మాష్

Updated on 01-Oct-2015
HIGHLIGHTS

సెలబ్రిటీలతో పాటు అందరూ చేసే వీడియోలు ఈ యాప్ ద్వారా నే

పేరు Dubsmash. దీనికి 4.2 స్టార్ రేటింగ్ ఉంది ప్లే స్టోర్ లో. అప్లికేషన్ సైజ్ 8.45MB. సుమారు 10 నిమిషాలు పడుతుంది డౌన్లోడ్ అవ్వటానికి 2G ఇంటర్నెట్ లో.

ఈ మధ్య టాలివుడ్ లో సినీ తారలు (రామ్ చరణ్, రానా, మంచు లక్ష్మి etc ), అలాగే చాలా మంది ఫేస్ బుక్ లో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీటి స్పెషల్ ఏంటంటే.. ఫేమస్ సినిమా ఒరిజినల్ డయిలాగ్స్ కు బ్యాక్ గ్రౌండ్ లో వస్తాయి, కాని వీడియో మాత్రం వీల్లది.

చాలా ఫన్నీ గా ఉంటున్నాయి. హీరోల సినిమా డయిలాగ్స్ ను బయట వారు చెబుతుంటే అది సేమ్ వీడియోలో ఉన్న వారు చెబుతున్నట్టే ఉంటుంది. తెలుగులో ఉన్న డబ్స్ మాష్ వీడియోస్ కోసం ఫేస్ బుక్ లో ఒక పేజ్ కూడా ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి పేజ్ కోసం.

దీనిలో చాలా భాషల, మాటలు, పాటలు, ఫేమస్ సినిమా డయిలాగ్స్ ఉంటాయి. సెర్చ్ లో తెలుగు మూవీస్ కు సంబందించిన వాటిని వెతికితే తెలుగు ఆడియో క్లిప్స్ వస్తాయి. వాటిని సెలెక్ట్ చేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఇక డబ్స్ మాష్ వీడియో క్రియేట్ చేయటమే.

జస్ట్ కావలసిన ఆడియో క్లిప్ సెలెక్ట్ చేసే వీడియో చేస్తే.. సెలెక్ట్ చేసిన ఆడియో కి మీ వీడియో సింక్ అయ్యి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఈ లింక్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరూ వీడియో చేయగలరమో చూడండి. ఇది ios అండ్ ఆండ్రాయిడ్ కు కూడా ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :