గూగల్ maps కొత్త అప్ డేట్: maps లోనే uber అండ్ ఓలా క్యాబ్ సర్వీసెస్

గూగల్ maps కొత్త అప్ డేట్: maps లోనే uber అండ్ ఓలా క్యాబ్ సర్వీసెస్

గూగల్ మ్యాప్స్ లో కొత్త అప్ డేట్ వస్తుంది. కేవలం uber క్యాబ్ సర్వీస్ ఒకటే కాకుండా ఓలా క్యాబ్స్ కూడా ఇక నుండి మ్యాప్స్ లో కనిపిస్తుంది.ఇందుకోసం maps లో సెపరేట్ గా కొత్త టాబ్ ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు ఒక పాయింట్ నుండి వేరే పాయింట్ కు రూట్ సర్చ్ చేస్తే ఆ రూట్ లో ప్రయాణం చేయటానికి ride సర్వీసెస్ టాబ్ ఉంటుంది. కార్ డ్రైవింగ్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, వాకింగ్ లతో పాటు ఇక ride టాబ్ కూడా వస్తుంది. 

కొన్ని రోజులలోనే ఆండ్రాయిడ్ అండ్ ఐ os కు ఈ అప్ డేట్ అందరికీ అందుబాటులో రానుంది. వాకింగ్ లేదా transit డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ride సర్వీసెస్ చూపిస్తుంది.

మ్యాప్స్ లో ఉన్న మీకు తెలియని ఫీచర్స్ చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.విండోస్ మొబైల్ లో ఫేమస్ అప్లికేషన్ Here maps,  విండోస్ స్టోర్ లో ఇక కనిపించదు. స్వయంగా అప్లికేషన్ టీం వెళ్ళిపోవటానికి కారణం ఏంటో ఈ లింక్ లో చదవండి పూర్తి స్టోరి.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile