ట్విట్టర్ ఇండియా బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రచారం ప్రారంభించింది….

ట్విట్టర్ ఇండియా బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రచారం ప్రారంభించింది….

భారతదేశంలో రక్త దానం  గురించి అవగాహన పెంచుకునేందుకు, ట్విట్టర్ ఇండియా మంగళవారం ఒక కొత్త సాంఘిక ప్రచారాన్ని 'హాష్ ట్యాగ్ బ్లడ్ మాటర్స్ ' ప్రారంభించింది . వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, సంవత్సరానికి 1 కోటీ  20 లక్షల రక్త యూనిట్లు డిమాండ్ కి  వ్యతిరేకంగా 9 మిలియన్ల రక్త యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి, ఇలాంటి రక్తం విరాళ హెల్ప్లైన్, బ్లడ్ బ్యాంక్, ఆరోగ్య సంస్థలు అవసరమవుతాయని ట్విటర్ తెలిపింది. ప్రజలు ఈ విషయంలో రక్తదానం చేయాలని కోరుకుంటే దీని కోసం మీరు మీ ప్రస్తుత స్థానం, రక్తం గ్రూప్, మొబైల్ నంబర్ మరియు ట్విట్టర్ అకౌంట్ ను ఎట్ బ్లడ్ డోనర్స్వ.ఇన్ వద్ద మాత్రమే తెలియజేయాలి.

సహాయం చేయాలనుకునే వ్యక్తులు ఎట్ బ్లడ్ డోనర్స్ ను ఫాలో చేయవచ్చు , ట్వీట్కి  స్పందిచవచ్చు  లేదా మళ్ళీ ట్వీట్ చేయవచ్చు .

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo