Face Book నుంచి న్యూ ఫీచర్ ….!సూపర్బ్ ఫీచర్….!!! మరి దీని వల్ల యూస్ ….???

ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్  కాక  ఇతర వ్యక్తులతో కూడా వారి  స్టోరీస్  ని   షేర్  చేయవచ్చు. TechCrunch  రిపోర్ట్ ప్రకారం , సోషల్  మీడియా రీసెర్చర్  \ Carlos Gil ఈ ఫీచర్  గురించి తెలిపారు . 
 ఫేస్  బుక్ స్పోక్స్ పర్సన్  “ మీ స్టోరీస్ ని షేర్ చేసుకోవటానికి   మీరు పబ్లిక్ సెట్టింగ్స్ లో   మీ ఫ్రెండ్స్ మాత్రమే కాక   మీ ఫాలోవర్స్ ని కూడా అలో  చేయొచ్చు . ”
ఈ ఫీచర్  Snapchat  అండ్  Instagram  యొక్క స్టోరీస్ కి దగ్గరగా ఉంటుంది .  మరియు   దీనిని ఇంకా మోడిఫై  చేయటానికి  మీరు  టాప్ రైట్ సైడ్ లో  మోడ్ బటన్ నొక్కడం ద్వారా  మోడిఫై  చేయొచ్చు   . 

ఈ టైం లో వరల్డ్ లో   2  బిలియన్ కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా లో వున్నారు . Facebook  కి రిలేటెడ్  Instagram  లో  250  మిలియన్ కంటే ఎక్కువ  

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :