Facebook Like బటన్ కు కొత్త ‘HUG’ రియాక్షన్ జతచేసింది

HIGHLIGHTS

మీకు ఇష్టమైన వారికీ ప్రేమను మరియు ఓదార్పును ఇచ్చే విధంగా ఉండవచ్చని ఫేస్ బుక్ చెబుతోంది.

Facebook Like బటన్ కు కొత్త ‘HUG’ రియాక్షన్ జతచేసింది

రోనావైరస్ మహమ్మారి దాదాపుగా మొత్తం భూగోళాన్ని అతలాకుతలం చేసింది. కానీ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రజలకు సహాయపడటానికి కంపెనీలు కలిసి వచ్చాయి. కొంతమంది ప్రజలకు మరింత సమాచారం ఇవ్వడానికి ఈ సంస్థలు మరింతగా కృషి చేస్తున్నాయి. సోనీ వంటి సంస్థలు ఉచిత గేమింగ్ అఫర్ లను కూడా చేశాయి . ఇప్పుడు, Facebook కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కంపెనీ లైక్ బటన్ మరియు కొత్త ‘హగ్’ ఎంపికతో పాటు కొత్త ప్రతిచర్యను జోడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

We’re launching new Care reactions on @facebookapp and @Messenger as a way for people to share their support with one another during this unprecedented time.

We hope these reactions give people additional ways to show their support during the #COVID19 crisis. pic.twitter.com/HunGyK8KQw

— Alexandru Voica (@alexvoica) April 17, 2020

 

ఈ రియాక్షన్, మెసెంజర్ ఆప్ లో లేదు మరియు ఇది పర్పల్ హార్ట్ కి బదులుగా భర్తీ చేయబడింది. దీన్ని యాక్సెస్  చేయడానికి, మీరు మీ రియాక్షన్ ఓపెన్ చేసి, ఆపై మెసేజి పెయిన్ లాంగ్ ప్రెస్ చేసి మరియు పర్పల్ హార్ట్ రియాక్షన్ పైన రియాక్షన్ ప్రారంభించడానికి ok  నొక్కండి.

కరోనావైరస్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వినియోగదారులను తొలగించాలని సోషల్ మీడియా దిగ్గజానికి భారత ప్రభుత్వం డిమాండ్ చేయడంతో, కంపెనీ తన సమస్యలను ఇప్పటికి తగిన చెర్యలను తీసుకుంటోంది. ఇక తమకు ఇష్టమైన వారికి  తమ హగ్ రియాక్షన్ ద్వారా ప్రేమను మరియు ఓదార్పును ఇచ్చే విధంగా ఉండవచ్చని ఫేస్ బుక్ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo