అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్

అమెజాన్ కూడా flip kart కు పోటీగా GREAT INDIAN FESTIVAL సేల్స్ మొదలు పెట్టింది. అయితే అమెజాన్ లో రేపటి నుండే మొదలు. అంటే అక్టోబర్ 1 మిడ్ నైట్ నుండి 5 వరకూ.

ఈ లింక్ లోకి వెళ్లి అమెజాన్ సేల్స్ ఫెస్టివల్ లో ఉండబోయే electronic ఐటమ్స్ ఏంటో చూడగలరు. వాటి దిస్కౌంట్ prices మాత్రం రేపటి నుండే రివీల్ అవుతాయి. సో మీరు అదే పేజ్ ను సేల్స్ days లో ఓపెన్ చేసి deals ను తెలుసుకోగలరు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ deals డిటేల్స్..

  • గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ deals వెబ్ సైట్ లో మరియు యాప్ లో కూడా పనిచేస్తాయి.
  • అక్టోబర్ 1 నుండే electronic – మొబైల్స్ etc సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి.
  • Electronics- Upto 55% discounts
  • మొబైల్స్ upto 30% డిస్కౌంట్
  • ప్రీమియం వాచెస్ upto 50%
  • Upto 60% on books  – link
  • 70% OFF on Fashion – Link
  • ఆక్టివిటీ ట్రాకర్/స్మార్ట్ బాండ్స్ upto 40%
  • టాయ్స్, బ్యూటీ ఐటమ్స్, ఇంట్లోని వస్తువులు, హెల్త్ ప్రొడక్ట్స్, groceries కూడా 22 నుండి 60% డిస్కౌంట్ తో వస్తున్నాయి ఈ లింక్ లో.
  • Wallets upto 70%
  • ఈ లింక్ లో ఆపిల్ ఐ ఫోన్ 7 లేటెస్ట్ మోడల్స్ ను ప్రీ order కూడా చేసుకోగలరు.
  • HDFC బకార్డ్స్ తో వస్తువులు కొంటే అదనంగా యాప్ లో 15% cashback, డెస్క్ టాప్ లో 10% cashback వస్తుంది.
  • ఆఫర్స్ లో భాగంగా ఉన్న బ్రాండ్స్ – Xiaomi, oneplus, మోటోరోలా, samsung, RedTape, SYMBOL, CASIO, అమెరికన్ tourister.
  • ఈ లింక్ లో flipkart బిగ్ బిలియన్ days యొక్క కంప్లీట్ డిటేల్స్ తెలపటం జరిగింది. చూడగలరు.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo