9,999 రూ నుండి 15 వేల రూ లోపు ఇండియాలో ఉన్న 2-in-1 లాప్ టాప్స్ యొక్క డిటేల్స్

9,999 రూ నుండి 15 వేల రూ లోపు ఇండియాలో ఉన్న 2-in-1 లాప్ టాప్స్ యొక్క డిటేల్స్

ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ధరలో 2 in 1 లాప్ టాప్స్ వస్తున్నాయి. 2 in 1 అంటే వీటిని లాప్ టాప్ మరియు టాబ్లెట్ గా కూడా వాడుకోగలరు. కి బోర్డ్ అటాచ్ చేస్తే లాప్ టాబ్ అవుతుంది.

9,999 రూ నుండి 15,500 రూల లోనే ఉన్నాయి ఇవి. కీ బోర్డ్ తీసి కూడా వాడుకోగలరు. సో ఇక్కడ  ఫ్లిప్ కార్ట్ లో  ఊహించని బడ్జెట్ లో వస్తున్న  నాలుగు 2 in 1 లాప్ టాబ్స్ ను మీకు తెలియజేయటానికి ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది.

అయితే ప్రైస్ మరియు ఫంక్షనాలిటీ కారణంగా వీటిలో రెగ్యులర్ లాప్ టాప్ లో ఉండే high స్టోరేజ్, రామ్ ప్రోసెసింగ్ స్పీడ్ వంటివి ఉండవు. సో మినిమల్ usage కు బాగుంటాయి కాని మల్టీ టాస్కింగ్ dependable పనులకు ఇవి అంత కరెక్ట్ కాదేమో అని అభిప్రాయం.

HP Atom – 15,490 rs
(2 GB/32 GB EMMC Storage/Windows 10 Home) T6T50PA x2 210 2 in 1 Laptop  (10.1 inch, SIlver, 1.139 kg).  దీనిని ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో చూడగలరు. క్రింద దీని ఇమేజ్ చూడగలరు.


 

Micromax Canvas Laptab II – 10,999 rs
(WIFI) Atom 4th Gen – (2 GB/32 GB EMMC Storage/Windows 10 Home) 89-04132-42849-2 LT777W 2 in 1 Laptop  (11.6 inch, Black, 1.5 kg) దీనిని ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో చూడగలరు.

iBall Atom Quad Core – 9999 rs
(2 GB/32 GB EMMC Storage/Windows 10 Home) WQ191C 2 in 1 Laptop  (10.1 inch, Metallic SIlver). దీనిని ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో చూడగలరు.

Acer One 10 – 11,990 rs
Atom 5th Gen – (2 GB/32 GB EMMC Storage/Windows 10 Home) NT.G86SI.002 S1001-19p0 2 in 1 Laptop  (10.1 inch, SIlver, 1.2 kg). దీనిని ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో చూడగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo