మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను విండోస్ 10 ఫోన్ లా కన్వర్ట్ చేస్తుంది ఈ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను విండోస్ 10 ఫోన్ లా కన్వర్ట్ చేస్తుంది ఈ యాప్

ఆండ్రాయిడ్ ఫోన్ లో యూజర్ ఇంటర్ఫేస్ రోజూ వాడుతూ బోర్ ఫీల్ అవుతున్నారా? మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను విండోస్ ఫోన్ వలె మార్చుకోండి ఇలా.

సాధారణంగా ఆండ్రాయిడ్ లో ఉన్న సౌలభ్యం ఇది. లాంచర్స్ సహాయంతో కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ ను మార్చుకోగలరు. విండోస్ కు అలానే.

విండోస్ UI కొరకు చాలా లాంచర్స్ ఉన్నయి ప్లే స్టోర్ లో. కాని ఇది బెస్ట్ విండోస్ లాంచర్ యాప్. పేరు లాంచర్ 8 WP style.  7.75MB సైజ్. 4.4 స్టార్ రేటింగ్.

ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేయగలరు. ఇది లేటెస్ట్ విండోస్ 10 UI ఇస్తుంది. లాంచర్ తో పాటు లాక్ స్క్రీన్ కూడా విండోస్ వలె కనిపించేలా సెట్ చేసుకోగలరు.

కొన్ని మంచి ఫీచర్స్ :
– బెస్ట్ విండోస్ సిమిలర్ UI. లైవ్ టైల్స్ నోటిఫికేషన్స్
– విండోస్ స్టేటస్ bar ఆప్షన్. కేవలం లాంచర్ లోనే కాకుండా ఫోన్ లో ఎటువంటి యాప్ ఓపెన్ చేసినా విండోస్ స్టేటస్ bar ఉండేలా సెట్టింగ్స్ లో సెట్ చేసుకోగలరు.
– యాప్ డ్రాయర్ 3 మోడ్స్ అండ్ హోమ్ స్క్రీన్ లైవ్ టైల్స్ Customisations.
– విండోస్ నోటిఫికేషన్ స్టైల్. హెడ్స్ అప్ నోటిఫికేషన్స్.
– విండోస్ లాక్ స్క్రీన్ లో కూడా విండోస్ ui నోటిఫికేషన్స్

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo