కేవలం వాట్స్ అప్ ను లాక్ చేయటమే కాదు, fake chats కనిపించేలా సెట్ చేయగలరు

కేవలం వాట్స్ అప్ ను లాక్ చేయటమే కాదు, fake chats కనిపించేలా సెట్ చేయగలరు

వాట్స్ అప్ లో చాట్స్ ను లాక్ చేసుకోవలసిన అవసరం చాలా మంది యూత్ కు మినిమమ్ need. దాని పై ఆలోచన అందరికీ వస్తుంది కాని సొల్యూషన్ గురించి వెతికి తెలుసుకోవటానికి టైం ఉండదు.

సో మీ కోసం ఇక్కడ దీనికి సొల్యూషన్ అందించే యాప్ ను తెలిజేస్తున్న మీకు. యాప్ పేరు Lock for whats messenger. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. సైజ్ 13MB

2MB నుండి 5MB వాట్స్ అప్ లాకింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. కాని దీనిలో దేనిలోని లేని అడిషనల్ advanced ఫంక్షన్స్ ఉన్నాయి. రేటింగ్ కూడా 4.1 స్టార్ ఉంది.

ఫీచర్స్ –

  • యాప్ ను పాస్ వర్డ్ లేదా పాటర్న్ తో లాక్ చేస్తుంది.
  • ఎవరినా వాట్స్ అప్ ఓపెన్ చేస్తే unknown పేరులతో, కాంటాక్ట్ పిక్స్ లేకుండా చాట్స్ విండోస్ చూపిస్తుంది. అంతకు మించి కనపడాలంటే పాటర్న్ లేదా password ఎంటర్ చేయాలి.
  • మరింత రియలిస్టిక్ గా ఉండటానికి fake చాట్ విండో కూడా క్రియేట్ చేయగలరు
  • గేలరీ లో ఫోటోస్ అండ్ ఇమేజెస్ కూడా hide అవుతాయి
  • drunk mode. alchohol తీసుకునే ముందు వాట్స్ అప్ ను వాడకుండా సెట్ చేసుకోగలరు, unnecessary మెసేజెస్ పంపకుండా ఉండేదుకు use అవుతుంది.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo