మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: యూనివర్సల్
యాప్ పేరు యూనివర్సల్ కాపి. ప్లే స్టోర్ లో దీని సైజ్ 1.2MB. 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యూనివర్సల్ కాపి text ను కాపి చేస్తుంది.
Surveyఅయితే ఇది మామూలగా కూడా కాపి చేసుకోవచ్చు. కాని యూనివర్సల్ కాపి చేసేది మాములుగా కాపీ చేస్తే అవ్వని text లను.
అంటే కొన్ని చోట్ల మీరు టెక్స్ట్ కాపి చేద్దామన్నా చేయటానికి అవ్వదు కదా. అలాంటి చోట్ల కూడా మీరు దీని సహాయంతో కాపి చేయగలరు.
ఎలా వాడాలి?
యాప్ ఓపెన్ చేసి పైన యూనివర్సల్ కాపి అనే ఆప్షన్ ను enable చేయాలి అంతే! ఇప్పుడు యాప్ యాక్టివేషన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది నోటిఫికేషన్ బార్ లో.
మీరు కాపీ చేద్దామనుకునే ముందు దీని పై టాప్ చేయాలి నోటిఫికేషన్ బార్ లో. సో text దగ్గరకు వెళ్లి లాంగ్ ప్రెస్ చేస్తే text అంతా లైట్ బ్లూ కలర్ షెడ్ లో సెలెక్ట్ అవుతుంది. దానిని ఇక ఎక్కడైనా కాపి చేయగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile