మీకు తెలియని బైక్ రేసింగ్ గేమ్: ప్లే స్టోర్ లో 4.7 రేటింగ్ తో ఉంది.
గేమ్ పేరు Traffic Rider. ప్లే స్టోర్ లో దీని రేటింగ్ 4.7 ఉంది. చాలా సింపుల్ గేమింగ్ కంట్రోల్ తో మంచి టైమ్ పాస్ ఇస్తుంది ట్రాఫిక్ రైడర్. గేమ్ గోల్ సింపుల్ ఇతర వెహికల్స్ ను తప్పించుకుంటూ డ్రైవింగ్ చేయాలి..
Surveyఆప్షన్స్..
1. డే అండ్ నైట్ మోడ్స్ తో డ్రవింగ్ view లో ఉంటుంది. అంటే రియల్ ఎఫెక్ట్ ఇస్తుంది.
2. టోటల్ నాలుగు మోడ్స్..endless డ్రైవింగ్, కెరీర్, టైమ్ trail అండ్ ఫ్రీ రైడ్. కానీ మీరు గేమ్ ను ఆడే కొద్ది అవి unlock అవుతాయి.
3. 20 బైక్స్ ఉన్నాయి, వాటి రేసింగ్ సౌండ్స్ వాటి ఒరిజినల్ మోడల్స్ ను రికార్డ్ చేసినవి.
4. గెరేజ్ లో బైక్ ను customise చేసుకోగలరు.
5. కంట్రోల్ లో tilt, బైక్ టచ్ అండ్ బటన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లడ్ అండ్ వాతావరణం ఎఫెక్ట్ లను advanced ఆప్షన్స్ లో ఆన్ చేసుకోగలరు.
గేమ్ టిప్స్..
ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే అంత స్కోర్ వస్తుంది. 100 kmh స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఇతర వెహికల్స్ పక్కనుండి బైక్ ను పాస్ చేస్తే బోనస్ స్కోర్స్ వస్తాయి.
టు వే లో ఇతర వెహికల్స్ కు ఎదురుగా వెళితే అదనపు స్కోర్ మరియు కాష్ కూడా వస్తుంది. ఆలాగే బైక్ ఫ్రంట్ వీల్ ను పైకి లేపి డ్రైవింగ్ చేసిన స్కోర్ అండ్ కాష్ వస్తుంది.
గేమ్ డౌన్లోడ్ లింక్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

