ఏ కస్టమర్ కేర్ కు అయినా ఫ్రీ గా ఈజీ గా ఇలా కనెక్ట్ అవండి [BEST USEFUL యాప్ ]
విషయం ఏదైనా సరే, బ్రాండ్ ఏదైనా సరే, ప్రోడక్ట్ ఏదైనా సరే ఫ్రీ గా కనెక్ట్ చేసే యాప్ ఒకటి ఉంది ఆండ్రాయిడ్ ఫోనులకు. దీని పేరు Aino. సుమారు 10MB ఉంటుంది.
Surveyఇండియాలో ఉన్న ప్రతీ బ్రాండ్ దీనిలో ఉన్నాయి almost. ఒక బ్రాండ్ లోపల వివిధ రకాల డిపార్ట్ మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని డైరెక్ట్ గా ఆ డిపార్ట్మెంట్ కు కనెక్ట్ అయ్యి తెలుసుకోగలరు.
ఏలా పనిచేస్తుంది?
మీకు ఏ వస్తువు/సర్వీస్ గురించి సమాచారం, కంప్లైంట్, రిక్వెస్ట్ కావాలో దానిని ఎంచుకొని Instant call back ను ఎంచుకుంటే, Aino యాప్ వాళ్ళకు కాల్ చేసి మీకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మిమ్మల్ని బ్రాండ్ తో కనెక్ట్ చేస్తుంది.
ఆల్రెడీ దీనిపై డెమో live వీడియో చేయటం జరిగింది. అది చూడని వారు ఈ లింక్ పై క్లిక్ చేసి యాప్ ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అని చూడగలరు.
ఈ లింక్ లో ప్లే స్టోర్ లో యాప్ ను డౌన్లోడ్ చేయగలరు. 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఆపిల్ ఐ os కు ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేయగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile
