jio ఈ ప్రోడక్ట్స్ పైన అత్యల్ప EMI ని అఫర్ చేస్తోంది

HIGHLIGHTS

ఇంటి నుండి పనిచేసే వారికీ ఇంటర్నెట్ కోసం WiFi రౌటర్, మరియు కాలింగ్ చేసే అవసరమున్న వారికీ ఫోన్ అవసరమవుతాయి.

అందుకే, jio యొక్క ఈ ప్రోడక్ట్స్ పైన అత్యల్ప EMI ని అఫర్ చేస్తోంది.

ఈ అఫర్ తో నెలకు కేవలం 94 రూపాయల EMI రౌటర్ ను, నెలకు 141 రూపాయల EMI తో Jio Phone2 ను మీ సొంతం చేసుకోవచ్చు.

jio ఈ ప్రోడక్ట్స్ పైన అత్యల్ప EMI ని అఫర్ చేస్తోంది

భారతదేశం అంతటా అన్లాక్ ప్రక్రియ మొదలయ్యింది. అయినా, ఇప్పటికీ ప్రజలు ఎక్కువగా ఇంటి నుండే పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. మరి ఇంటి నుండి పనిచేసే వారికీ ఇంటర్నెట్ కోసం WiFi రౌటర్, మరియు కాలింగ్ చేసే అవసరమున్న వారికీ ఫోన్ అవసరమవుతాయి. అందుకే, jio యొక్క ఈ ప్రోడక్ట్స్ పైన అత్యల్ప EMI ని అఫర్ చేస్తోంది. ఈ అఫర్ తో నెలకు కేవలం 94 రూపాయల EMI రౌటర్ ను, నెలకు 141 రూపాయల EMI తో Jio Phone2 ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ల గురించి క్రింద చూడవచ్చు.               

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

Router M2 EMI Offer 

ప్రస్తుతం జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతి నెలా అతి తక్కువ EMI  చెల్లించి సొంతం చేసుకునే అవకాశం తీసుకొచ్చింది. రూ.1,999 విలువగల JioFi ని  నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.  అంటే, ఇప్పుడు మీరు వాటిని మాస్ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Jio Phone 2

జియో నుండి కొంచెం పెద్ద స్క్రీన్ తో పాటుగా 4G మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చిన బెస్ట్ ఫోన్ ఈ Jio Phone 2. ఈ Jio ఫీచర్ ఫోన్ ప్రైస్ కేవలం రూ. 2,999 రూపాయలు మాత్రమే. అయితే,  నెలకు కేవలం 141 రూపాయల EMI కట్టినా కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా జియో అందిస్తోంది. కాబట్టి, చాలా సులభమైన EMI పద్ధతిలో ఈ ఫోన్ మీరు కొనుగోలు చెయవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile