రెండు రోజుల్లో ముగియనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : ఇవే స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్

రెండు రోజుల్లో ముగియనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : ఇవే స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్

 అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను గొప్ప ఆఫర్లతో తీసుకోచ్చింది. ఈ సేల్ నుండి, ఈ రోజు మనం స్మార్ట్‌ ఫోన్ల పైన అందిస్తున్న ప్రత్యేక డీల్స్  గురించి చుడనున్నాము. అందులోనూ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టునేలా ఉండే స్మార్ట్ ఫోన్లు మరియు వాటి డీల్స్ ఇక్కడ చుడనున్నాము.  మీరు బడ్జెట్ విభాగంలో వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ డీల్స్  చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Readmi 7 A

MRP : రూ .6,499

అఫర్ ధర: రూ .5,499

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    

ఈ రెడ్మి 7 ఎ యొక్క 2 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం 5,499 రూపాయలకు లభిస్తుంది. రెడ్మి7 ఎ ఫోన్ ఒక 5.45 అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే మరియు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 486 సెన్సార్ ఉంది. ఈ ఫోనులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం PDAF, ఆటో హెచ్‌డిఆర్ మరియు సింగిల్-టోన్ ఫ్లాష్‌తో వస్తుంది, అంతేకాకుండా సెల్ఫీ కెమెరా AI బ్యాక్‌గ్రౌండ్ బ్లర్రింగ్ మరియు AI బ్యూటిఫికేషన్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M 10

MRP: రూ .9,999

అఫర్  ధర: రూ .7,999

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    

శామ్‌సంగ్ గెలాక్సీ M 10s స్మార్ట్‌ ఫోన్‌ రూ .7,999 వద్ద 20% తగ్గింపుతో లభిస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ M 10s ఒక 6.4-అంగుళాల ఇన్ఫినిటీ-వి sAMOLED హెచ్‌డి + స్క్రీన్‌ మరియు 13 ఎంపి ప్రైమరీ సెన్సార్ తో ఎపర్చరు ఎఫ్ / 1.9 మరియు ఎపర్చర్ ఎఫ్ / 2.2 తో 5 ఎంపి సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెన్సార్ ఇవ్వబడింది.

Redmi Y 3

MRP : రూ .11,999

అఫర్ ధర: రూ .7,999

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    ​

రెడ్మి వై 3 స్మార్ట్‌ఫోన్ కేవలం 7,999 రూపాయలకు ధరకు లభిస్తుంది. ఈ రెడ్మి వై 3 లో, మీరు HD + ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లేని ఒక 6.26 అంగుళాల డాట్ నాచ్ డిజైనుతో  పొందుతారు. అలాగే, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇవ్వబడింది. ఈ పరికరం సొగసైన బ్లూ, బోల్డ్ రెడ్ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్‌లో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఒక ఆరా ప్రిజం డిజైన్‌తో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M 30

MRP : రూ .13,999

అఫర్ ధర: రూ .9,999

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    

ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ M  30 గురించి మాట్లాడితే, ఈ పరికరం రూ .9,999 కు లభిస్తుంది. ఈ పరికరం 3GB RAM మరియు 32GB స్టోరేజితో వస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 ఇన్ఫినిటీ-యు నాచ్‌తో ఒక 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ SoC ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

OPPO K3

MRP : రూ .24,990

అఫర్ ధర: రూ .18,990

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    

OPPO K3 పై 36% తగ్గింపు తరువాత, మీరు దీన్ని 18,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మరియు ఈ వేరియంట్లో 8GB RAM మరియు 128GB స్టోరేజి ఉంది. ఈ ఒప్పో కె 3 స్మార్ట్‌ ఫోన్ ఒక 6.5-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది పూర్తి హెచ్‌డి + రిజల్యూషన్‌తో  అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2.2GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది.

హువావే వై 9 ప్రైమ్ 2019

MRP: రూ .19,990

అఫర్ ధర: రూ .15,990

ICICI బ్యాంక్ అఫర్ : 10% డిస్కౌంట్    

హువావే వై 9 ప్రైమ్ (2019) లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 16 ఎంపి ప్రైమరీ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 ఎంపి పాప్-అప్ కెమెరా ఇవ్వబడింది. ప్రత్యేక విషయం ఏమిటంటే కెమెరా 8 సన్నివేశాల రియల్ టైమ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఇచ్చింది. MRP రూ .19,990 ధరతో వుండే ఈ ఫోన్ను రూ .15,990 ధరతో ఈ సేల్ నుండి  కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile