Sony Bravia 2 smart Tv అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

Sony Bravia 2 smart Tv మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది

Sony Bravia 2 smart Tv అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.!

Sony Bravia 2 smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ సోనీ స్మార్ట్ టీవీ డీల్స్ మరియు ఆఫర్లు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Bravia 2 smart Tv : ఆఫర్

సోనీ బ్రావియా 2 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ K-55S25B పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి 45% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 54,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇది కాకుండా స్మార్ట్ టీవీ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది.

ఈ సోనీ స్మార్ట్ టీవీని అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినా రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా, ఈ ఆఫర్స్ తో ఈ టీవీ 55 ఇంచ్ సోనీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 53,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ పై Prime Day భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Sony Bravia 2 smart Tv : ఫీచర్లు

ఈ 55 ఇంచ్ సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1 తో పని చేస్తుంది మరియు గూగుల్ టీవీ OS తో నడుస్తుంది. ఈ టీవీ HDR10, HLG, లైవ్ కలర్, మోషన్ ఫ్లో XR మరియు 4K X-Reality PRO వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

Sony Bravia 2 smart Tv Prime Day Deal

ఇక ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీలో 20 W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, ఈథర్నెట్, AV ఇన్ వంటి అన్ని కనెక్టవిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo