JVC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకునే అవకాశం అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. ఈ జపాన్ ఫేమస్ బ్రాండ్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
JVC QLED Smart Tv : ఆఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి. జెవిసి బ్రాండ్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ LT-43NQ7165C పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ 34% భారీ డిస్కౌంట్ అందించి రూ. 20,499 రూపాయల ధరకు ఆఫర్ చేస్తోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC కార్డ్స్ తో 6 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ జెవిసి స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB కి జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజన్ కలిగి ఉంటుంది.
ఈ జెవిసి స్మార్ట్ టీవీ Dolby Atmos స్పోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది మరియు 30W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, Zee5 మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, HDMI, USB, AV in, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.