Flipkart Big Diwali sale మొదలవుతూనే భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈరోజు మొదలైన ఈ పండుగ సేల్ నుండి డిస్కౌంట్ తో 30 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv బాగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, 30 వేల ధరలో 4K UHD LED కి బదులుగా హెవీ సైజ్ క్యూఎల్ఈడి టీవీ అందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే, ఈ అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Big Diwali sale big QLED Smart Tv deal
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది మరియు ఈ సేల్ అక్టోబర్ 11 వరకూ కొనసాగుతుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు మోటోరోలా లేటెస్ట్ 55 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ MOTOROLA EnvisionX (55 ఇంచ్) పైన 74% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. SBI Credit Card తో స్మార్ట్ ఫోన్ ను కొనే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు. Buy From Here
మోటోరోలా 55 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
ఈ మోటోరోలా 55 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన A+ గ్రేడ్ క్యూఎల్ఈడి ప్యానెల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ MediaTek 9602 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 2 GB ర్యామ్ మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.
మోటోరోలా 55 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
ఈ టీవీ Dolby Atmos, Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగిన 20W సౌండ్ అందించ గల స్పీకర్స్ సెటప్ ను కలిగి వుంది. ఈ టీవిలో HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి అన్ని కనక్టివిటీ సపోర్ట్ లను ఈ స్మార్ట్ టీవీ కలిగి వుంది.