Motorola razr 60 Ultra పై అమెజాన్ ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.!

HIGHLIGHTS

Motorola razr 60 Ultra స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ఈరోజు ఎన్నడూ లేని చవక ధరలో లభిస్తుంది

Motorola razr 60 Ultra పై అమెజాన్ ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.!

Motorola razr 60 Ultra స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ఈరోజు ఎన్నడూ లేని చవక ధరలో లభిస్తుంది. ఈ ఆఫర్ వివరాలు మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పూర్తిగా తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Motorola razr 60 Ultra: ఆఫర్

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 99,999 లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఈ రోజు అమెజాన్ అందించిన రూ. 20,000 డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 79,999 ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అదనంగా, అమెజాన్ ఈరోజు ఈ ఫోన్ పై HDFC క్రెడిట్ కార్డ్ రూ. 10,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Motorola razr 60 Ultra

ఇదే కాదు ICICI, IDFC మరియు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకునే వారికి కూడా రూ. 10,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 69,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Aadhaar New App: మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇట్టే మార్చుకోండి..!

Motorola razr 60 Ultra: ఫీచర్స్

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఒక ఫోల్డబుల్ క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ మరియు స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.96 మెయిన్ సూపర్ HD pOLED LTPO స్క్రీన్ మరియు బయట 4 ఇంచ్ pOLED LTPO స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite తో వచ్చిన పవర్ ఫుల్ ఫోల్డ్ ఫోన్ గా నిలిచింది. ఇందులో 16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 512GB (UFS 4.1) బిగ్ స్టోరేజ్ ఉంటుంది.

Motorola razr 60 Ultra

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ మరియు 50MP అల్ట్రా వైడ్ మరియు మెయిన్ స్క్రీన్ లో 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 60W టర్బో ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 30W వైర్లేస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ బరి ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ కార్ట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo