Great Deal: 20 వేలకే QLED Smart tv ఆఫర్ చేస్తున్న Flipkart.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో 20 వేలకే QLED Smart tv

పెద్ద క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీని 20 వేలలో అందుకునే అవకాశం

Flipkart బిగ్ దసరా సేల్ నుండి భారీ డిస్కౌంట్

Great Deal: 20 వేలకే QLED Smart tv ఆఫర్ చేస్తున్న Flipkart.!

Flipkart బిగ్ దసరా సేల్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో 20 వేలకే QLED Smart tv ని ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి మీ ఇంటికి తగిన పెద్ద క్యూఎల్ఈడి స్మార్ట్ ఫోన్ ని 20 వేలలో అందుకునే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులో వుంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ టాప్ స్మార్ట్ టీవీ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ నుండి ఈరోజు Blaupunkt Quantum Dot (43 inch) QLED UHD (4K) స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43QD7050 ను 38% డిస్కౌంట్ తో రూ. 20,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Kotak Bank Debit Card & EMI పైన 10% అధనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీని RBL & SBI Bank Credit తో కొనే వారికి కూడా 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read : Amazon Sale: రూ. 1500 ధరలో బెస్ట్ ANC ఇయర్ బడ్స్ డీల్స్ ఇవిగో.!

బ్లూపంక్ట్ (43 ఇంచ్) క్యూఎల్ఈడి ప్రత్యేకతలు

ఇక ఈ బ్లూపంక్ట్ (43 ఇంచ్) క్యూఎల్ఈడి ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 550 nits గరిష్ట బ్రైట్నెస్ అందించ గల QLED ప్యానల్ ని Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ MEMC 60 Hz, 10 Bit Display మరియు HLG సపోర్ట్ తో మంచి పిక్చర్ క్వాలిటీ అందించ గలదు.

Blaupunkt Quantum Dot (43 inch) QLED Ultra HD (4K) Smart Google TV
బ్లూపంక్ట్ (43 ఇంచ్) క్యూఎల్ఈడి ప్రత్యేకతలు

ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ లో Dolby Atmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 50W సౌండ్ అందించ గల 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ లో 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుండి 4.6 రేటింగ్ ను అందుకుంది మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo