Amazon Sale: రూ. 1500 ధరలో బెస్ట్ ANC ఇయర్ బడ్స్ డీల్స్ ఇవిగో.!

HIGHLIGHTS

Amazon Sale నుండి మంచి ఇయర్ బడ్స్ డీల్స్

రూ. 1,500 ధరలో ANC ఫీచర్ తో వచ్చే ఇయర్ బడ్స్

అమేజాన్ ఈరోజు చాలా బ్రాండెడ్ ANC బడ్స్ పైన మంచి డీల్స్ అందించింది

Amazon Sale: రూ. 1500 ధరలో బెస్ట్ ANC ఇయర్ బడ్స్ డీల్స్ ఇవిగో.!

Amazon Sale నుండి మంచి ఇయర్ బడ్స్, అదీకూడా 1500 ధరలో ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్ తో వచ్చే ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీ నెస్ డేస్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ గురించి చూడనున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale best ANC earbuds deals under Rs. 1500

అమేజాన్ సేల్ నుండి ఈరోజు చాలా బ్రాండెడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ పైన మంచి డీల్స్ అందించింది. అందులో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

pTron Zenbuds 1

pTron Zenbuds 1 ANC buds
ఆఫర్ ధర : రూ. 999

pTron యొక్క ఈ ANC బడ్స్ ఈరోజు 75% బిగ్ డిస్కౌంట్ తో రూ. 999 ధరలో లభిస్తోంది. ఈ బడ్స్ 28dB Active Noise Cancellation, 60Hrs ప్లేటైమ్, బ్లూటూత్ 5.3 సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, టైప్ C ఛార్జింగ్, IPX5 వాటర్ రెసిస్టెంట్ వంటి ఇటా ఫీచర్లు కూడా ఉన్నాయి. Buy From Here

truke Buds Vibe True

truke Buds Vibe True ANC buds
ఆఫర్ ధర : రూ. 1,199

truke బ్రాండ్ నుండి వచ్చిన ఈ ANC బడ్స్ ఈ రోజు అమేజాన్ సేల్ నుండి 66% డిస్కౌంట్ తో రూ. 1,199 ధరలో లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్35dB Real ANC, Quad Mic ENC, పెద్ద 13mm స్పీకర్లు, 4 EQ మోడ్స్, ఫాస్ట్ ఛార్జ్ మరియు BT5.3, IPX5 వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బడ్స్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : Unlimited లాభాలను మరియు Prime Video ఉచితంగా ఆఫర్ చేసే Jio బెస్ట్ ప్లాన్.!

Noise Buds VS104 Max

Noise Buds VS104 Max ANC Buds
ఆఫర్ ధర : రూ. 1,499

ఈ నోయిస్ బడ్స్ ANC(Up to 25dB), 45H ప్లేటైమ్, Quad Mic with ENC, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, పెద్ద 13mm స్పీకర్లు, BT5.3 మరియు IPX5 వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను అమేజాన్ ఈరోజు 67% బిగ్ డిస్కౌంట్ తో రూ. 1,499 రూపాయలకే ఆఫర్ చేస్తోంది. ఈ బడ్స్ ను నేరుగా అమేజాన్ నుండి ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.

boAt Airdopes 141 ANC

boAt Airdopes 141 ANC
ఆఫర్ ధర : రూ. 1,599

ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ యొక్క ఈ ఇయర్ బడ్స్ 32 dB ANC, 42 H ప్లేబ్యాక్, 50ms లో లెటెన్సీ, బోట్ సిగ్నేచర్ సౌండ్, Quad Mics with ENx, ASAP ఛార్జ్ టెక్ మరియు IPX5 రేటింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బోట్ ఇయర్ బడ్స్ అమేజాన్ సేల్ నుండి ఈరోజు 73% డిస్కౌంట్ తో రూ. 1,599 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ బడ్స్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here లింక్ పైన నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile