Paytm PostPaid : క్రెడిట్ అందుకోండి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా

HIGHLIGHTS

మీరు ఫారమును పూర్తి చేసిన తర్వాత, ఈ పోస్ట్పెయిడ్ ఫీచర్ మీ ఖాతాలో కొద్దిసేపట్లోనే ఎనేబుల్ చేయబడుతుంది.

Paytm PostPaid : క్రెడిట్ అందుకోండి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా

భారతదేశంలో, Paytm యొక్క మీ ఖాతాలో PostPaid  తక్షణ క్రెడిట్ స్వీకరణ ద్వారా, తన వినియోగదారులకు ఒక క్రొత్త ఫీచరుని  ప్రవేశపెట్టింది. ఈ క్రెడిట్ కోసం మీరు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వవల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీ అకౌంటుకు ఈ ఫీచరుని ఎనేబుల్ చేయడానికి, మీరు ఎటువంటి ఫీజును కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఈ ప్యానెల్ నుండి కోరిన మరియు దరఖాస్తు చేసిన మొత్తం సమాచారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

https://images.freekaamaal.com/post_images/1519299660.PNG

మీరు ఫారమును పూర్తి చేసిన తర్వాత, ఈ పోస్ట్పెయిడ్ ఫీచర్ మీ ఖాతాలో కొద్దిసేపట్లోనే ఎనేబుల్ చేయబడుతుంది. అంతేకాదు, మీరు మీ జేబులో క్రెడిట్ మొత్తాన్ని పొందుతారు. కాబట్టి ఈ ఫీచరూ పైన వివరణాత్మకంగా తీసుకుందాం. 

Paytm PostPaid  అంటే ఏమిటి?

పేటియం, ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ కొత్త సేవలో 10,000 రూపాయలకు చెల్లించగలదు. మీరు మీ Paytm ఖాతాలో మీ క్రెడిట్ బ్యాలెన్సుని మీ చెల్లింపు ఎంపికగా ఉన్న ఇతర ఆన్లైన్ వెబ్సైట్లలో షాపింగ్ చేయడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.

అంతేకాదు,  ఈ సేవ బ్యాంకులు అందించిన ఇతర క్రెడిట్ సేవలకు సమానంగా ఉంటుంది. ఇక్కడ మీరు మీ పేటియం ఖాతాలో 10,000 రూపాయలు పొందుతారు. మీరు బ్యాంకు బ్యాలెన్సు లాగా ఉపయోగించకుండా ఆన్లైన్ షాపింగు కోసం ఉపయోగించవచ్చు. మీరు 15 నుండి 45 రోజులలో ఏవిధమైన వడ్డీ లేకుండా వాడుకున్న మొత్తాన్ని చెల్లించవచ్చు.

Paytm పోస్ట్ పెయిడ్ సేవలను పొందటానికి అర్హత.

ప్రతి కస్టమర్ ఖాతాలో ఈ లక్షణాన్ని పొందడానికి అర్హుడు, కానీ Paytm ఖాతాతో ICICI బ్యాంకు ఖాతాని కూడా కలిగి ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఈ లక్షణాన్ని ప్రారంభించవచ్చు. Paytm అన్ని ఇతర బ్యాంకుల కంటే ముందుగా ఈ లక్షణాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీ మనస్సుకి వచ్చే మరో ప్రశ్న ఏమిటంటే,పెటియం యొక్క ఈ క్రెడిట్ బ్యాలెన్స్ ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి? క్రెడిట్ కార్డులతో, మీరు ఎక్కువ 'క్రెడిట్' ఉపయోగించాలి, కానీ ఇక్కడ కావాల్సినంత నేరుగా ఇక్కడ పొందండి.

Paytm PostPaid సేవని పొందడానికి అవసరమైనవి:

 – మీ PTM ఖాతా ఆధార్ ధృవీకరణ పొందివుండాలి.

 – ICICI బ్యాంక్ ఖాతాలోని మొబైల్ నంబర్ తప్పనిసరిగా పేటియం ఖాతాకు సంబంధించినధై ఉండాలి.

Paytm Postpaid నుండి మీరు అందుకునే ప్రయోజాలు .

– Paytm క్రెడిట్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఏ డాక్యుమెంట్ అవసరం లేదు.

– ఇక్కడ వడ్డీ ఖర్చు లేదు.

– మీరు మంచి బహుమతులు పొందుతారు.

– ఇందులో చేరడానికి వచ్చిన వెంటనే 50 రూపాయల బోనస్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo