2 వేల స్టార్టింగ్ ప్రైస్ తో Xiaomi నుండి Mi Box 3s, 3c set-top boxes లాంచ్
By
Shrey Pacheco |
Updated on 17-Nov-2016
Xiaomi నుండి రెండు set-top boxes రిలీజ్ అయ్యాయి చైనాలో. మొదటి వేరియంట్/ మోడల్ Mi Box 3C ప్రైస్ 2000 రూ, రెండవ మోడల్, Mi Box 3S ప్రైస్ 3000 రూ.
Survey✅ Thank you for completing the survey!
రెండూ 4K వీడియో ను ప్లే చేయగలవు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఆదారపడి ఉన్న PatchWall అనే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది వీటిలో.
Amlogic S905X 64-bit ప్రొసెసర్, 2GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, HDR ఇమేజ్ టెక్నాలజీ, Mi టచ్ IR రిమోట్ కంట్రోల్, HDMI 2.0a ఉన్నాయి Mi బాక్స్ 3S లో.
Mi బాక్స్ 3C లో Amlogic S905 ప్రొసెసర్, 1GB రామ్ అండ్ 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, HDMI 2.0, IR రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. వీటి ఇండియన్ రిలీజ్ పై స్పష్టత లేదు ఇంకా.