Home » News » Mobile Phones » అప్ కమింగ్ ఐ ఫోన్ 7 ప్లస్ లో ఆండ్రాయిడ్ కన్నా మెరుగైన స్పెక్స్ వినిపిస్తున్నాయి
అప్ కమింగ్ ఐ ఫోన్ 7 ప్లస్ లో ఆండ్రాయిడ్ కన్నా మెరుగైన స్పెక్స్ వినిపిస్తున్నాయి
By
Shrey Pacheco |
Updated on 04-Jan-2016
ఐ ఫోన్ 7 పై మొన్న రూమర్స్ రావటం విన్నాము. ఇప్పుడు ఐ ఫోన్ 7 ప్లస్ మోడల్ పై ఊహించని స్పెక్స్ లిక్స్ వినిపిస్తున్నాయి.
Survey✅ Thank you for completing the survey!
7 ప్లస్ మోడల్ లో 256gb స్టోరేజ్ మరియు 3100 mah బ్యాటరీ ఉండనుంది అనేది లేటెస్ట్ అప్ డేట్. ఫేమస్ చైనీస్ వెబ్ సైట్ MyDrivers ద్వారా ఇది బయటకు వచ్చింది.
అంటే 16gb పూర్తిగా తీసివేసి, 32gb, 128gb మరియు 256gb స్టోరేజ్ ఆప్షన్స్ తో సేల్ అవుతుంది అనే అంచనాలు కనిపిస్తున్నాయి.
ప్రసుత ఆపిల్ ఐ ఫోన్ 6S లో 2750 mah బ్యాటరీ ఉంది. సో ఆ ప్రకారం కొత్త మోడల్ లో 3100 mah పెద్ద విషయం కానట్లు అనిపించినా ఆపిల్ డివైజ్ లో 3000 mah అంటే వినిటానికే చాలా బాగుంది.
చాలా మంది ఆపిల్ లవర్స్ కు బ్యాటరీ అనేది పెద్ద ప్రాబ్లెం ఇప్పటివరకూ. సో ఇక అది సాల్వ్ అవుతుంది ఏమో మరి.
ఆధారం : MyDrivers