Flipkart Sale నుంచి ఈరోజు Philips Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
Flipkart Sale నుంచి ఈరోజు Philips Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అందించిన సేల్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది
ఫిలిప్స్ లేటెస్ట్ 3.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
Flipkart Sale నుంచి ఈరోజు Philips Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది . ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అందించిన సేల్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఫిలిప్స్ ఇండియాలో అందించిన లేటెస్ట్ 3.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
SurveyFlipkart Sale Philips Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. ఈ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఇక డీల్ విషయానికి వస్తే , ఫిలిప్స్ యొక్క 3.1.2 చాల డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ TAB8947/94 మోడల్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 41% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 24,999 ధరతో సేల్ అవుతోంది. ఇది ఈ సంవత్సరంలో అతి తక్కువ ధర అవుతుంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై మూడు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Realme 16 Pro Series 5G: ఇప్పటి వరకు చూడని కొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
Philips Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఫిలిప్స్ యొక్క ఈ 3.1.2 ఛానల్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు వైపు మూడు మిడ్ లో డ్రైవర్స్ జతగా మూడు ట్వీటర్లు మరియు పైన రెండు ఫుల్ రేంజ్ డ్రైవర్స్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఇది ఇంటి పూర్తిగా సరౌండ్ సౌండ్ తో హాల్ మొత్తాన్ని సౌండ్ తో నింపుతుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే 8 ఇంచ్ హెవీ ఉఫర్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ పూర్తిగా ఇంటిని షేక్ చేసే హెవీ అండ్ డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ 660W అవుట్ పుట్ సౌండ్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మల్టీ ప్రీసెట్ ఈక్వలైజర్ మోడ్స్ అండ్ సెట్టింగ్స్ కూడా ఫిలిప్స్ అందించింది. ఇందులో ఈజీ లింక్ HDMI-CEC, HDMI eArc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile