4,999 రూ లకు Phicomm ఎనర్జీ 653 4G స్మార్ట్ ఫోన్
By
Press Release |
Updated on 20-Nov-2015
HIGHLIGHTS
5in HD డిస్ప్లే,
Phicomm బ్రాండ్ నుండి Energy 653 అనే స్మార్ట్ ఫోన్ స్నాప్ డీల్ లో లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 4,999 రూ. ఇదే మోడల్ ఆల్రెడీ అమెజాన్ లో ఈ లింక్ సేల్ జరుగుతుంది.
Survey✅ Thank you for completing the survey!
కాని కంపెని స్నాప్ డీల్ లాంచ్ పై ప్రెస్ మీట్ జరిపింది. 8,999 రూ లకు మరొక మోడల్ కూడా సేల్ అవుతుంది అమెజాన్ లో.
స్పెక్స్ – 4G, 5in 1280 x 720 పిక్సెల్స్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8MP రేర్ ఆటో ఫోకస్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా.
8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, 2300 mah బ్యాటరీ ఉన్నాయి దీనిలో. ఇది లేటెస్ట్ os ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ పై రన్ అవుతుంది. 132 గ్రా బరువు తో బ్లాక్ కలర్ వేరియంట్ సేల్స్ జరుగుతున్నాయి.
Phicomm ఎనర్జీ 653 4G అమెజాన్ లో 4999 Rs లకు కొనండి