JBL Dolby Soundbar పై అమెజాన్ సేల్ లాస్ట్ డేస్ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగింపు తేదీని ప్రకటించిన అమెజాన్ ఇండియా, ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ సేల్ మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందించింది. అందులో ఈ జేబీఎల్ సౌండ్ బార్ డీల్ కూడా ఒకటి.
Survey
✅ Thank you for completing the survey!
JBL Dolby Soundbar Deal
సుపీరియర్ క్వాలిటీ సౌండ్ అందించే 3.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. ఈరోజు ఈ సౌండ్ భార్గవి గురించి వివరంగా చూడనున్నాము. అదేమిటంటే, జేబీఎల్ Cinema SB560 సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి 46% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 13,999 డిస్కౌంట్ ప్రైస్ తో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. అదేమిటంటే, ఈ జేబీఎల్ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,600 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ జేబీఎల్ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ మరియు ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో డెడికేటెడ్ సెంటర్ ఛానల్ తో సహా మొత్తం మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన స్టన్నింగ్ బార్ ఉంటుంది మరియు దానికి జతగా డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 250W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ లేటెస్ట్ జేబీఎల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది గొప్ప సరౌండ్ సౌండ్ తో పాటు ప్రత్యేకమైన సెంటర్ ఛానల్ స్పీకర్ తో క్లియర్ వాయిస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ USB, HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సౌండ్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4.2 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.