Amazon GIF Sale ముగిసే లోపే ఈ బెస్ట్ బడ్జెట్ Geyser డీల్స్ అందుకోండి.!
Amazon GIFT Sale ముగిసే లోపే ఈ బెస్ట్ బడ్జెట్ Geyser డీల్స్ అందుకోండి
చవక ధరలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5 లీటర్ ఇన్స్టాంట్ గీజర్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది
Amazon GIF Sale ముగిసే లోపల ఈ బెస్ట్ బడ్జెట్ Geyser డీల్స్ అందుకోండి. ఈ సంవత్సరం చలికాలం లేటుగా వచ్చినా తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒక మంచి వాటర్ హీటర్ లేదా గీజర్ ను కలిగి ఉండటం ద్వారా అనుకున్న వెంటనే స్నానం చేయడానికి లేదా మరిన్ని పనులకు వేడిని చిటికెలో పొందవచ్చు. అందుకే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5 లీటర్ ఇన్స్టాంట్ గీజర్ డీల్స్ అందిస్తున్నాను.
SurveyAmazon GIF Sale : బెస్ట్ గీజర్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది. ఈ చివరి రోజుల్లో మంచి గీజర్ డీల్స్ అందించింది. వాటిలో 3 బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
Crompton Arno Neo 5 Litres
క్రాంప్టన్ యొక్క ఈ 5 లీటర్ల తక్షణ వాటర్ హీటర్ లేదా గీజర్ ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,399 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ గీజర్ 3 లెవల్ అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీ, రస్ట్ ప్రూఫ్ బాడీ మరియు ఫుడ్ గ్రేడ్ ఇన్నర్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ గీజర్ ఆటోమేటిక్ థర్మల్ కట్ ఆఫ్ ఫీచర్ తో వస్తుంది మరియు 5 ఇయర్స్ ట్యాంక్ వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here
V-Guard Zio Geyser 5 Litre
ఈ వి గార్డ్ తక్షణ గీజర్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి 44% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,549 ధరలో లభిస్తోంది. ఇది 3000 W పవర్ ఫుల్ హీటింగ్, అడ్వాన్స్డ్ మల్టీ లేయర్ సేఫ్టీ, కాపర్ హీటింగ్ ఎలిమెంట్ మరియు 5 సంవత్సరాల వారంటీ కలిగిన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది చిన్నగా ఉన్నా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది మరియు క్షణాల్లో వేడి నీటిని అందిస్తుంది. Buy From Here
Also Read: 200MP Hasselblad టెలిఫోటో కెమెరాతో లాంచ్ అవుతున్న Oppo Find X9 Series
Havells Signa 5 Litre
హావెల్స్ యొక్క ఈ తక్షణ వాటర్ హీటర్ లేదా గీజర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 54% డిస్కౌంట్ కేవలం రూ. 3,799 ధరలో సేల్ అవుతోంది. ఈ గీజర్ రస్ట్ అండ్ షాక్ ప్రూఫ్ బాడీ, ఫైర్ రిటార్డెన్ట్ పవర్ కార్డ్, ట్విన్ LED ఇండికేటర్, హెవీ డ్యూటీ హీటింగ్ ఎలిమెంట్ మరియు ISI మార్క్ కలిగి ఉంటుంది. ఈ గీజర్ లోపలి ట్యాంక్ పై 5 సంవత్సరాలు మరియు 2 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంటుంది